Bigg Boss 9 Tamil: బిగ్ బాస్ రియాలిటీ షో లో ఒక అమ్మాయి , అబ్బాయి స్నేహంగా మెలగడం, లవర్స్ గా మారడం వంటివి మనం తెలుగు లో మొదటి సీజన్ నుండి చూస్తూనే ఉన్నాం. కానీ హద్దులు దాటినట్టుగా అనిపించిన రిలేషన్స్ ని మనం సీజన్ 4 , సీజన్ 5 లో చూసాము. నాల్గవ సీజన్ లో మోనాల్, అఖిల్, అదే విధంగా ఐదవ సీజన్ లో షణ్ముఖ్, సిరి జంటలు అందుకు ఉదాహరణలు. షణ్ముఖ్, సిరి జంటలు అయితే వేరే లెవెల్ అనే చెప్పాలి. వీళ్లిద్దరు నిజ జీవితం లో వేర్వేరుగా రిలేషన్ షిప్ లోనే ఉన్నారు. అయినప్పటికీ కూడా హౌస్ లో వీళ్లిద్దరు హగ్గులు, కిస్సులు చేసుకోవడం ఆడియన్స్ కి అసలు నచ్చలేదు. షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనా అయితే షణ్ముఖ్ తో బ్రేకప్ కూడా చేసుకుంది.
ఇక ఆ తర్వాత మన తెలుగు బిగ్ బాస్ సీజన్స్ లో ఆ రేంజ్ రిలేషన్స్ ని ఎప్పుడూ చూడలేదు. తెలుగు సంగతి పక్కన పెడితే హిందీ లో కంటెస్టెంట్స్ ఇంకా అడ్వాన్స్ గా మారి లిప్ కిస్సులు, పక్క పక్కనే పడుకోవడాలు వంటివి చేశారు. ఇది బిగ్ బాస్ హౌస్ నా?, లేకపోతే OYO రూమ్స్ నా? అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేసేవారు. దేవుడి దయ వల్ల అలాంటి సీజన్స్ మన తెలుగు లో కానీ, ఇతర సౌత్ రాష్ట్రాల్లోని బిగ్ బాస్ షోస్ లో కానీ రానందుకు ఆడియన్స్ కాష్ఠ సంతోషించేవారు. కానీ తమిళ బిగ్ బాస్ సీజన్ లో ఆ సంస్కృతి కూడా మొదలైంది. పార్వతి, ఖమ్రుద్దీన్ అనే కంటెస్టెంట్స్ డార్క్ రూమ్ లోకి వెళ్లి ముద్దులతో రెచ్చిపోయారంటూ సోషల్ మీడియా లో ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది. ఆ సన్నివేశాలు బయటకు కనిపించకపోయినా, మైక్ లో కిస్ చేసుకున్నట్టు శబ్దాలు వినిపించాయని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తూయన్నారు. అంతే కాదు వీళ్ళు గంటపాటు ఆ డార్క్ రూమ్ లో గడిపారట. ఇంకా ఏమేమి చేసుకొని ఉంటారో మీ ఊహలకే వదిలేస్తున్నాం. ఈ జంట హౌస్ లోకి అడుగుపెట్టిన అతి కొద్దిరోజుల్లోనే బాగా క్లోజ్ అయ్యారు. అలా వీళ్ళ మధ్య లవ్ ట్రాక్ పరుగులు పెట్టి ఇంత దూరం వచ్చారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.
#GanaVinoth : rendu peerum serthu irukku thaan avangaluku thaandana..
Audience : ithellam paakaruthu engaluku thaandanaya?#BiggBossTamil9 pic.twitter.com/fXhZQDqP1h— குருநாதா (@gurunaatha1) December 13, 2025