బిగ్ బాస్-4 సీజన్ గత సీజన్ల కంటే భిన్నంగా సాగుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ కంటెస్టెంట్లలో ఒక్కరు కూడా టైటిల్ ఫేవరేట్ లేకపోవడం గమనార్హం. దీంతో కంటెస్టెంట్లంతా ఎక్కువ రోజులు హౌస్ లో ఉండేందుకు పోటీపడుతుండటంతో బిగ్ బాస్ గేమ్ రసవత్తరంగా మారుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
బిగ్ బాస్-4 సీజన్ ప్రస్తుతం 9వ వారంలో కొనసాగుతోంది. కిందటి వారంలో ఎవరినీ ఎలిమినేట్ చేయకపోవడంతో ఈవారం నామినేషన్లపై ఆసక్తి పెరిగింది. ప్రతీవారం ఒకేరోజు నామినేషన్ల ప్రక్రియ జరుగగా 9వ వారంలో మాత్రం బిగ్ బాస్ రెండ్రోజులు నామినేషన్లను చేపట్టడం గమనార్హం. నిన్న తొలిరోజు నామినేషన్ ముగియగా నేడు కూడా ఆ ప్రక్రియ కొనసాగనుంది.
నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ హౌస్ లో కోడిగుడ్ల మోత మోగింది. తొలుత అరియానా వచ్చి హారికపై మొదటి కోడిగుడ్డును కొట్టింది. రాక్షసుల టాస్కులో హరిక ప్రవర్తన నచ్చలేదని అందుకే నామినేట్ చేస్తున్నట్లు తెలిపింది. ఇక రెండో గుడ్డును సొహైల్ పై కొట్టింది. కెప్టెన్ గా తాను పనిష్మెంట్ ఇస్తే చేయను అన్నందుకు నిన్ను నామినేట్ చేస్తున్నా అంటూ చెప్పింది. దీంతో సొసైల్-అరియానా మధ్య కొంత వాగ్వాదం జరిగింది.
Also Read: ప్రభాస్ ప్లానింగ్ లోపం.. క్రేజీ ప్రాజెక్టులు పట్టాలెక్కేదెప్పుడూ?
ఆ తర్వాత అవినాష్ పేరును బిగ్ బాస్ చెప్పగా అతడు అభిజిత్.. హరికలపై వరుసగా కోడిగుడ్లు కొట్టి ఎందుకు నామినేట్ చేస్తున్నాడో చెప్పాడు. ఆ తర్వాత సొహైల్ వచ్చి మొదటి గుడ్డును మోనాల్.. రెండో గుడ్డుగా అభిజిత్‌పై కొట్టాడు. ఆ తర్వాత అభిజిత్ వచ్చి మొదటి గుడ్డు అవినాష్‌పై గుడ్డు పగలగొట్టాడు.
ఈ సందర్భంగా అభిజిత్ అవినాష్ ను నీ కామెడీ హెల్డీగా లేదని.. నువ్వు కామెడీ ఆపిస్తే మంచిదంటూ చెప్పాడు. దీంతో అవినాష్ అభిపై రెచ్చిపోయాడు. నేను వినోదం పంచడానికి బిగ్ బాస్ హౌస్ కి వచ్చాను.. నువ్వేవ్వరు నన్ను కామెడీ చేయద్దని అనడానికి అంటూ అభిపై ఫైర్ అయ్యాడు. దీంతో సోమవారం ఎపిసోడ్ ముగియగా.. నేడు కూడా నామినేషన్ల పర్వం కొనసాగనుంది. బిగ్ బాస్-4లో కోడిగుడ్ల మోత.. రచ్చ రచ్చ చేసిన కంటెస్టెంట్లు..!
బిగ్ బాస్-4 సీజన్ గత సీజన్ల కంటే భిన్నంగా సాగుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ కంటెస్టెంట్లలో ఒక్కరు కూడా టైటిల్ ఫేవరేట్ లేకపోవడం గమనార్హం. దీంతో కంటెస్టెంట్లంతా ఎక్కువ రోజులు హౌస్ లో ఉండేందుకు పోటీపడుతుండటంతో బిగ్ బాస్ గేమ్ రసవత్తరంగా మారుతోంది.
బిగ్ బాస్-4 సీజన్ ప్రస్తుతం 9వ వారంలో కొనసాగుతోంది. కిందటి వారంలో ఎవరినీ ఎలిమినేట్ చేయకపోవడంతో ఈవారం నామినేషన్లపై ఆసక్తి పెరిగింది. ప్రతీవారం ఒకేరోజు నామినేషన్ల ప్రక్రియ జరుగగా 9వ వారంలో మాత్రం బిగ్ బాస్ రెండ్రోజులు నామినేషన్లను చేపట్టడం గమనార్హం. నిన్న తొలిరోజు నామినేషన్ ముగియగా నేడు కూడా ఆ ప్రక్రియ కొనసాగనుంది.
Also Read: సోనూసూద్ మరోసారి దాతృత్వం.. ఏం చేశాడంటే?
నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ హౌస్ లో కోడిగుడ్ల మోత మోగింది. తొలుత అరియానా వచ్చి హారికపై మొదటి కోడిగుడ్డును కొట్టింది. రాక్షసుల టాస్కులో హరిక ప్రవర్తన నచ్చలేదని అందుకే నామినేట్ చేస్తున్నట్లు తెలిపింది. ఇక రెండో గుడ్డును సొహైల్ పై కొట్టింది. కెప్టెన్ గా తాను పనిష్మెంట్ ఇస్తే చేయను అన్నందుకు నిన్ను నామినేట్ చేస్తున్నా అంటూ చెప్పింది. దీంతో సొసైల్-అరియానా మధ్య కొంత వాగ్వాదం జరిగింది.
ఆ తర్వాత అవినాష్ పేరును బిగ్ బాస్ చెప్పగా అతడు అభిజిత్.. హరికలపై వరుసగా కోడిగుడ్లు కొట్టి ఎందుకు నామినేట్ చేస్తున్నాడో చెప్పాడు. ఆ తర్వాత సొహైల్ వచ్చి మొదటి గుడ్డును మోనాల్.. రెండో గుడ్డుగా అభిజిత్‌పై కొట్టాడు. ఆ తర్వాత అభిజిత్ వచ్చి మొదటి గుడ్డు అవినాష్‌పై గుడ్డు పగలగొట్టాడు.
ఈ సందర్భంగా అభిజిత్ అవినాష్ ను నీ కామెడీ హెల్డీగా లేదని.. నువ్వు కామెడీ ఆపిస్తే మంచిదంటూ చెప్పాడు. దీంతో అవినాష్ అభిపై రెచ్చిపోయాడు. నేను వినోదం పంచడానికి బిగ్ బాస్ హౌస్ కి వచ్చాను.. నువ్వేవ్వరు నన్ను కామెడీ చేయద్దని అనడానికి అంటూ అభిపై ఫైర్ అయ్యాడు. దీంతో సోమవారం ఎపిసోడ్ ముగియగా.. నేడు కూడా నామినేషన్ల పర్వం కొనసాగనుంది.