https://oktelugu.com/

Bheemla Nayak Family Pic Viral: ‘భీమ్లా నాయక్’ ఫ్యామిలీ పిక్ వైరల్.. పవన్ కొడుకే అట్రాక్షన్ !

Bheemla Nayak Family Pic Viral:  పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న  ‘భీమ్లా నాయక్’ సినిమా   ఫిబ్రవరి 25, 2022న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.  అయితే,  ఇప్పుడు, ఈ చిత్రంలోని   ఒక ఫోటో  తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ ఫోటోలో ఏముంది అంటే..  పవన్  – నిత్యామీనన్  భార్యాభర్తలుగా కనిపిస్తూ ఉండగా.. వారి చేతిలో ఒక బాబు కూడా ఉన్నాడు. మొత్తానికి ‘భీమ్లా నాయక్’ ఫ్యామిలీ ఫోటో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.  ఈ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 12, 2022 / 11:48 AM IST
    Follow us on

    Bheemla Nayak Family Pic Viral:  పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న  ‘భీమ్లా నాయక్’ సినిమా   ఫిబ్రవరి 25, 2022న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.  అయితే,  ఇప్పుడు, ఈ చిత్రంలోని   ఒక ఫోటో  తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ ఫోటోలో ఏముంది అంటే..  పవన్  – నిత్యామీనన్  భార్యాభర్తలుగా కనిపిస్తూ ఉండగా.. వారి చేతిలో ఒక బాబు కూడా ఉన్నాడు. మొత్తానికి ‘భీమ్లా నాయక్’ ఫ్యామిలీ ఫోటో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.  ఈ ఫోటో అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

    Bheemla Nayak Family Pic Viral

    ఇక  ఈ సినిమాలో  హోమ్లీ బ్యూటీ నిత్యా మీన  పవన్ కి భార్యగా  నటిస్తోంది.  ఆమె లుక్ చాలా బాగుంది.  అన్నట్టు నిత్యా మీనన్‌ తో పాటు  యంగ్ బ్యూటీ  సంయుక్తా మీనన్‌  కూడా ఈ సినిమాలో  హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ సినిమాకు  యువ దర్శకుడు  సాగర్‌ కే. చంద్ర  దర్శకత్వం వహిస్తున్నాడు.ఇక  ‘భీమ్లా నాయక్’ సినిమాకి  రన్ టైమ్ లాక్ చేశారు. గ్రిప్పింగ్‌ స్క్రీన్  ప్లేతో  కేవలం 2 గంటల 21 నిమిషాల రన్ టైమ్ ను  లాక్ చేశారట.

    Also Read:  గుర‌క సమస్యా ? అయితే ఈ చిట్కాలతో చిటికెలో పరిష్కారం !

    అవసరం అనుకుంటే మరో పది నిమిషాల సినిమాను కూడా తగ్గించే ఆలోచనలో ఉన్నాడు త్రివిక్రమ్. ఎందుకంటే.. ఈ సినిమాకు  స్క్రీన్ ప్లే త్రివిక్రమే.  ఇక ఈ చిత్రానికి  ఎస్ ఎస్ థమన్ బాణీలు సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యాయి.  పైగా ఈ  సినిమాలో   రెండు స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి.  అలాగే ఇతర పాటలు కూడా మూడు ఉన్నాయి. సాంగ్స్ అన్నీ చాలా బాగా వచ్చాయట.

    Also Read:   ఐపీఎల్ లో కీలక పరిణామాలు.. టాటా గ్రూప్ కు స్పాన్సర్ బాధ్యతలు

    Tags