spot_img
Homeఎంటర్టైన్మెంట్Bheemla Nayak Pre Release Event: 'భీమ్లానాయక్' ప్రీ-రిలీజ్ ఫంక్షన్ టైమ్ ఫిక్స్

Bheemla Nayak Pre Release Event: ‘భీమ్లానాయక్’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ టైమ్ ఫిక్స్

Bheemla Nayak Pre Release Event: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ భారీ మల్టీస్టారర్ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 23న సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ లో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ఏర్పాటు చేస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌ లో ఫిబ్రవరి 21న నిర్వహిస్తున్నారు.

Pawan Kalyan Bheemla Nayak
Pawan Kalyan Bheemla Nayak

అయితే, ఎలాంటి ముఖ్య అతిథి లేకుండానే ఈ కార్యక్రమం నిర్వహించాలని చిత్ర యూనిట్ తొలుత ప్లాన్ చేయగా.. చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుందట. తెలంగాణ మంత్రిని ముఖ్య అతిథిగా పిలిచినట్లు తెలుస్తోంది. తెలంగాణ మంత్రి కేటీఆర్. కాగా ఈ ఈవెంట్‌ లో కేటీఆర్ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సెన్సార్ కూడా పూర్తి అయ్యింది.

Also Read: గౌతం రెడ్డి హఠాన్మరణం: యువతలో గుండెపోటుకు కారణాలేంటి?

సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ జారీ చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితారా ఎంటర్టైన్మెంట్స్ వెల్లడించింది. ఇక భీమ్లా నాయక్ సినిమాను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. ఇక సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్,రానా కాంబినేషన్‌లో రూపొందిన ఈ ”భీమ్లా నాయక్’ పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది.

Pawan Kalyan Bheemla Nayak
Pawan Kalyan Bheemla Nayak

ఈ సినిమాలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. కాగా ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్ యాక్షన్ కూడా అద్భుతంగా ఉంటుందట. ఇక ఈ సినిమా కోసం థమన్ బెస్ట్ మ్యూజిక్ అందించాడట.

Also Read: జ‌బ‌ర్ద‌స్త్‌లో నిజ‌మైన ప్రేమికులు.. ఆ లేడీ క‌మెడియ‌న్‌తో ల‌వ్‌లో ప‌డ్డ‌ రాకేశ్

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Oktelugu Epaper
Exit mobile version