హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లానాయక్ మూవీ ప్రిరిలీజ్ వేడుక సాగుతోంది. దానికి సంబంధించిన లైవ్ వీడియోను కింద చూడొచ్చు.
హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లానాయక్ మూవీ ప్రిరిలీజ్ వేడుక సాగుతోంది. దానికి సంబంధించిన లైవ్ వీడియోను కింద చూడొచ్చు.
Comments are closed.
[…] Also Read: Bheemla Nayak : పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ ప్ర… […]
[…] భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ వేడుకలో మొదట తలసాని అందుకున్నారు. కేసీఆర్ గొప్పతనాన్ని.. సినిమా ఇండస్ట్రీ కోసం చేస్తున్న సేవలను వివరించి.. అందరూ సహకరించాలని కోరారు. ఇక కేటీఆర్ అయితే భీమ్లానాయక్ కు సంబంధం లేని ‘మల్లన్నసాగర్’ ప్రాజెక్ట్ గొప్పతనం గురించి చెప్పి.. గోదావరి జిల్లాల్లోనే కాదు.. ఇక తెలంగాణలోనూ మీరు షూటింగ్ లు చేసుకోవచ్చని పవన్ కళ్యాణ్ ను అభ్యర్థించారు. […]
[…] Madhavan: విజయ్ సేతుపతి హీరోగా, సమంత, నయనతార హీరోయిన్లుగా దర్శకుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోందని, పైగా నయనతారనే నిర్మాత అని తెలిసి.. ఇక ఈ సినిమా హిట్ గ్యారంటీ అనుకున్నారు అందరూ. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో మాజీ హీరో మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. […]
[…] Tollywood Heroines in Politics: హీరోయిన్స్ గా వెండితెరను ఏలిన అందాల తారలు రాజకీయాల్లో కూడా రాణించారు. మహిళా శక్తి తలచుకుంటే మగాళ్లకు ధీటుగా పాలించగలమని నిరూపించారు. తమిళ రాష్ట్రాన్ని అప్రతిహతంగా పాలించిన దివంగత జయలలిత అనేక మంది హీరోయిన్స్ రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తిని ఇచ్చారు. మరి నేతలుగా చక్రం తిప్పిన టాలీవుడ్ హీరోయిన్స్ ఎవరో చూద్దాం.. […]