Homeఎంటర్టైన్మెంట్BB Jodi Season 2: బిబి జోడీ సీజన్ 2' లో స్ట్రాటజీలు ప్లే...

BB Jodi Season 2: బిబి జోడీ సీజన్ 2′ లో స్ట్రాటజీలు ప్లే చేయకు అంటూ సీతకి వార్నింగ్ ఇచ్చిన శేఖర్ మాస్టర్…

BB Jodi Season 2: సినిమా ఇండస్ట్రీతో పాటు టెలివిజన్ రంగంలో కూడా పెను మార్పులైతే వచ్చాయి. చాలామంది కంటెస్టెంట్లు షోలలో పాల్గొంటూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు… ఇక ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్ లలో మంచి పాపులారిటిని సంపాదించుకున్న వాళ్లతో ‘బిబి జోడి’ అంటూ ఒక షో అయితే స్టార్ట్ చేశారు. సోదరి సీజన్ ను సక్సెస్ ఫుల్ గా ముగించడంతో ఈ సంవత్సరం సెకండ్ సీజన్ ను కూడా చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈ షో కి జడ్జిలుగా శేఖర్ మాస్టర్, నటి శ్రీదేవి, హీరోయిన్ సదఫ్ లు వ్యవహరించడం విశేషం…ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ప్రోమోలో శేఖర్ మాస్టర్ అందరి కంటె స్టెంట్స్ మీద ఫైర్ అయ్యాడు. ముఖ్యంగా సీత మీద మాత్రం చాలా ఎక్కువ ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. కారణం ఏంటి అంటే అమరదీప్ – నైనిక ఒక మెసేజ్ ఓరియంటెడ్ థీమ్ తో డాన్స్ అయితే చేశారు…

దాంతో సీత ఎమోషనల్ అవుతూ నైనిక ఎలాంటి పర్ఫామెన్స్ చేసిన కూడా నా పూర్తి సపోర్టు తనకి ఉంటుందని ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకోవడంతోనే ఆమె చాలా వరకు సక్సెస్ ని సాధించింది అంటూ ఆమెకు 10 మార్కులైతే ఇచ్చింది… ఇక ఇదంతా చూసిన శేఖర్ మాస్టర్ మీ స్ట్రాటజీ లను ఇక్కడ వాడకండి మీ ఫ్రెండ్ అయితే షో బయట ఏదైనా ఉంటే చూసుకోండి.

అంతే గాని ఫ్రెండ్ అని చెప్పి ఎక్కువ మార్కులు ఇవ్వడం మనతో శత్రుత్వం పెట్టుకున్న వాళ్ళకి తక్కువ మార్కులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. షో లో ఎవరైతే బాగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఎక్కువ మార్కులు ఇవ్వండి… పర్సనల్ ఫీలింగ్స్ ఎవరికీ అవసరం లేదు అంటూ శేఖర్ మాస్టర్ చాలా ఖరాఖండిగా చెప్పడంతో ఈ ఎపిసోడ్ మీద ప్రేక్షకులందరికి ఆసక్తి పెరిగింది…

నిజానికి ఏదో ఈ షో లో ఇతరుల మీద కోపాన్ని పెట్టుకొని వాళ్ళ పర్ఫామెన్స్ బాగున్నప్పటికి తక్కువ మార్కులైతే ఇస్తున్నారు. దీనిని మొదటి నుంచి గమనిస్తూ వస్తున్న శేఖర్ మాస్టర్ అవకాశం వచ్చిందని చెప్పి కంటెస్టెంట్స్ మీద బరస్ట్ అయ్యాడు. ఇక ఏది ఏమైనా కూడా నెక్స్ట్ వీక్ నుంచి కంటెస్టెంట్స్ జన్యున్ గా ఉంటారా? లేదా అనేది చూడాలి…

 

BB JODI Season 2  Promo 1 | Connection Round🔥 | Sat & Sun at 9 PM | Star Maa

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...
Oktelugu Epaper
Exit mobile version