spot_img
Homeఎంటర్టైన్మెంట్బాలయ్యలో బీభత్సమైన యాక్షనూ అద్భుతమైన ఎమోషనూ!

బాలయ్యలో బీభత్సమైన యాక్షనూ అద్భుతమైన ఎమోషనూ!

Balayya
బాలయ్య బాబు సినిమాలు అంటే..ఇప్పుడు క్రేజ్ కాస్త తగ్గింది గాని, ఇరవై ఏళ్ల క్రితం బాలయ్య సినిమాల టైటిల్స్ ను పచ్చబొట్లుగా వేయించుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకే బాలయ్య సినిమాలకు మొదటి నుండి పవర్ ఫుల్ టైటిల్స్ నే పెట్టాలని ఆశ పడుతూ ఉంటారు, బాలయ్యతో సినిమాలు చేసే దర్శకులు. కాగా ప్రస్తుతం బాలయ్య ‘మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే వీరి సినిమా ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా సాగనుంది, అందుకే వీరి సినిమాకి ఒక పవర్ ఫుల్ టైటిల్ కోసం వెతుకుతున్నారు.

ఈ క్రమంలో టైటిల్ పై ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. వాటిల్లో మొదట్లో ‘మోనార్క్‌’ అనే టైటిల్‌ బాగా వినిపించింది. కానీ ఎందుకో బోయపాటి ఆ టైటిల్ పై ఆసక్తి చూపించలేదు. దాంతో ఆ తరువాత మరో ఇంట్రస్టింగ్ టైటిల్ వినిపిచింది, అదే ‘టార్చ్ బెర్రర్’. ఆ తరువాత ‘గాడ్ ఫాదర్’ అనే మరో పవర్ ఫుల్ టైటిల్ ను పెడుతున్నారు అన్నారు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పుడు బాలయ్య సినిమాకి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ నే పెట్టబోతున్నారట. ఇక బోయపాటి – బాలయ్య కలయికలో సినిమా అంటేనే.. అదొక బీభత్సమైన యాక్షన్ డ్రామాగా ఉంటుంది.

అది దృష్టిలో పెట్టుకునే… ముఖ్యంగా తమ కాంబినేషన్ కు ఉన్న మార్క్ చెడిపోకుండా.. పైగా ఒక కొత్త మార్క్ ను అందుకోవటానికి ప్రయత్నిస్తూ.. బోయపాటి ఈ సినిమాని మలిచాడట. ఇక ఈ సినిమాలో బాలయ్య ఎప్పటిలాగే, పవర్ ఫుల్ డైలాగ్స్ అండ్ ఫుల్ యాక్షన్ తో సాగే ఫైట్ సీన్స్ తో అభిమానులను ఫుల్ గా అలరించడం ఖాయం అని.. అలాగే ఈ సారి అద్భుతమైన ఎమోషన్ తో వెరీ ఎమోషనల్ గానూ బాలయ్య సినిమా చాలా వైవిధ్యంగానూ ఉంటుందని తెలుస్తోంది. పైగా ఈ సినిమాలో బాలయ్య పాత్ర చనిపోతుందని కూడా ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
Oktelugu Epaper