Homeఎంటర్టైన్మెంట్తమిళనాడులో బాలయ్య యాక్షన్ కొట్టుడు !

తమిళనాడులో బాలయ్య యాక్షన్ కొట్టుడు !

Balakrishna Akhanda climaxనటసింహం బాలయ్య బాబు – యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి చేస్తోన్న రోటీన్ యాక్షన్ కొట్టుడు సినిమా ‘అఖండ’ కొత్త షెడ్యూల్‌ తమిళనాడులో స్టార్ట్ చేశారు. తమిళనాడులోని ఓ దేవాలయంలో ఈ సినిమా క్లైమాక్స్‌ ఫైట్‌ సీన్‌ ను షూట్ చేస్తున్నారు. ఈ సీన్స్ లో బాలకృష్ణతో పాటు ప్రగ్యా అలాగే ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొన్నారు.

ఇక ఈ యాక్షన్ సీన్స్ ను ఫేమస్ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ స్టంట్‌ శివ డిజైన్‌ చేస్తున్నాడు. సినిమాలోనే ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్రధాన హైలైట్‌ గా నిలవనుందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే బాలయ్య – బోయపాటి కలయికలో సింహా, లెజెండ్ లాంటి బారీ హిట్స్ రావడం, ఇప్పుడు ముచ్చటగా హ్యాట్రిక్ కోసం వీరిద్దరూ కలిసి మరో ప్రయత్నం చేస్తుండటంతో….

మొదటి నుండి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా బాలయ్య అభిమానూలు చాల సంవత్సరాల తరువాత తల ఎత్తుకుని సగర్వంగా తమ అభిమాన హీరో సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది ఈ సినిమా టీజర్. 60 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి అఖండ టీజర్ సృష్టిస్తోన్న సంచలనాల గురించి తెలిసిందే.

ఒక విధంగా వ్యూస్ పరంగా యూట్యూబ్ లో కొత్త రికార్డ్స్ ను సృష్టిచింది ఈ సినిమా టీజర్. అందుకే, శాటిలైట్ డీల్ కూడా ఎప్పుడో కుదిరింది ఈ సినిమాకు. బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కావడం, సినిమాకి మంచి క్రేజ్ ఉండటంతో డీల్ వెంటనే క్లోజ్ అయింది. థియేటర్స్ రైట్స్ కు కూడా బాగా డిమాండ్ ఉంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version