Balakrishna Power-Packed Cameo In Jailer 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు చాలామంది హీరోలు చేస్తున్న సినిమాలతో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటివరకు తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న రజనీకాంత్ (Rajinikanth) జైలర్ (Jailer) సినిమాతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించాడు. ఇక ఈ సినిమాతో ఆయనకు ఎనలేని గుర్తింపు అయితే వచ్చింది. ప్రస్తుతం కూలీ(Cooli) సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కూలీ సినిమాని ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. నెల్సన్(Nelsan) డైరెక్షన్ లో జైలర్ 2 (Jailer 2) సినిమాని కూడా చేస్తున్నాడు. మరి ఈ రెండు సినిమాలతో ఆయన భారీ ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా పాన్ ఇండియాలో మరోసారి తనను తాను స్టార్ హీరోకి ఎలివేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులను మొదలుపెట్టారు. అయితే ఈ సినిమాలో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది.
బాలయ్య(Balayya) కోసం ఒక భారీ మాస్ ఫైట్ ను కూడా డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి బాలయ్య కొట్టే కుట్టుడికి విలన్స్ ఏ రేంజ్ లో పడిపోతారు. అలాగే ఆయన దెబ్బకి థియేటర్స్ లో జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది తెలుసుకోవడానికి వాళ్ళందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో రజినీకాంత్ స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి బాలయ్య మాస్ ఎంట్రీ అద్భుతంగా పేలుతుందా లేదా ఈ సినిమాకి ఆయన ఎంతవరకు హెల్ప్ అవుతారు అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…
Also Read: Dhanush And Pawan Kalyan: అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ సినిమాకు దర్శకత్వం వహిస్తాను – ధనుష్
ఇక ప్రస్తుతం బాలయ్య అఖండ 2 (Akhanda 2) సినిమాలో ఆయన మరోసారి తన నట విశ్వరూపం చూపించడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాలతో పాటు ఆయన మరికొన్ని సినిమాలకు కూడా కమిట్ అయ్యాడు. ఇక రజనీకాంత్ – బాలయ్య కాంబోలో ఇప్పటివరకు ఒక సినిమా కూడా రాలేదు. ఒక్కసారి వీళ్ళిద్దరూ స్క్రీన్ మీద కనిపిస్తే మాత్రం ఇక రచ్చ రచ్చే అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది…