Homeఎంటర్టైన్మెంట్Balakrishna Koratala Shiva Movie: బాలయ్య - కొరటాల శివ విషయంలో హ్యాపీగా ఉన్నాడా..?

Balakrishna Koratala Shiva Movie: బాలయ్య – కొరటాల శివ విషయంలో హ్యాపీగా ఉన్నాడా..?

Balakrishna Koratala Shiva Movie: నందమూరి నటసింహం బాలయ్య బాబు చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. గతంలో ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలకు చాలా విశిష్టత ఉంటుంది. ఎందుకంటే ఆయన కథల విషయంలో కూడా చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇంతకుముందు వరుసగా నాలుగు విజయాలను సాధించిన ఆయన బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేసిన ‘అఖండ 2’ సినిమా విషయంలో కొంతవరకు తడబడ్డాడు. అయినప్పటికి ఆయన ఎక్కడ కూడా డౌన్ ఫాల్ అయితే అవ్వలేదు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా నుంచి ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ అయింది. అది ప్రేక్షకులందరిని ఎంగేజ్ చేస్తుంది. ఇక ఇందులో మాస్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తున్నాయి. ప్రస్తుతం బాలయ్య – కొరటాల శివ కాంబినేషన్ లో చేస్తున్న సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు.

ఇక కొరటాల కి ఫుల్ స్వేచ్ఛని కూడా ఇచ్చారట. తను ఎలాగైతే అనుకుంటున్నాడో దాన్ని అలాగే తీర్చిదిద్దామని దానికోసం ఎంత రిస్క్ అయినా సరే తను చేస్తానని కూడా చెప్తున్నాడట. కొరటాల శివ స్క్రిప్ట్ చూసి బాలయ్య కు చాలా సంతోషం వేస్తుందట.

ఎందుకంటే ఇప్పటివరకు ఆయన అలాంటి స్క్రిప్ట్ తో సినిమా చేయలేదు. కాబట్టి ఆ స్క్రిప్ట్ కి తను పూర్తిగా సరెండర్ అయిపోయి దర్శకుడు ఏం కావాలంటే అది చేయడానికి తన సిద్ధంగా ఉన్నారట. మొత్తానికైతే కొరటాల – బాలయ్య కాంబినేషన్లో రాబోతున్న సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలువబోతోందటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

తన కెరియర్ లో ఆచార్య సినిమాను మినహాయిస్తే మిగిలిన అన్ని సినిమాలు కూడా సూపర్ సక్సెస్ లను సాధించాయి. మరి ఇప్పుడు బాలయ్యతో చేస్తున్న సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా మరోసారి స్టార్ హీరోలను డైరెక్షన్ చేసే స్థాయికి వెళ్తాడా? లేదంటే డౌన్ ఫాల్ అయిపోతాడా అనేది తెలియాలంటే బాలయ్య బాబు సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Oktelugu Epaper
Exit mobile version