https://oktelugu.com/

Balakrishna : 35 కిస్ సీన్లతో రెచ్చిపోయిన బాలకృష్ణ హీరోయిన్…దానికోసం ఆమె పారితోషికం ఎంత తీసుకుందో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ ఎక్కువ రోజులపాటు ఉండదు. అందుకే వాళ్లకు వచ్చిన అవకాశాలను వాడుకుంటూ మంచి విజయాలను సాధించినప్పుడే వాళ్లకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపైతే ఉంటుంది. అలా కాకుండా ఏ ఒక్క సినిమా విషయంలో వాళ్ళు రాంగ్ జడ్జిమెంట్ తీసుకున్న కూడా వాళ్ళ కెరియర్ అనేది పూర్తిగా ఫేడ్ అవుట్ దశకు చేరుకునే అవకాశాలైతే ఉన్నాయి...

Written By:
  • Gopi
  • , Updated On : January 2, 2025 / 12:19 PM IST

    Balakrishna

    Follow us on

    Balakrishna : తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుంది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో మన హీరోలు భారీ విజయాలను సాధించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగడం అనేది మామూలు విషయం కాదు. ఇక ఎప్పుడైతే మన హీరోలు మంచి క్రేజ్ ను క్రియేట్ చేసుకున్నారో అప్పటినుంచి వరుసగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన మార్పులు వస్తున్నాయనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు మన స్టార్ హీరోలు చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తూ ఉండడం బాలీవుడ్ హీరోలు చేసిన సినిమాలన్ని డిజాస్టర్ ల బాటపడుతుండడంతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి తెలుగు సినిమా ఇండస్ట్రీ నే కేంద్ర బిందువుగా మారింది. ఇక ప్రస్తుతం మన నుంచే అత్యధిక బడ్జెట్ తో కూడిన సినిమాలు వస్తున్నాయి. అలాగే భారీ వసూళ్లను కూడా సాధిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో మన హీరోలు గాని, దర్శకులు గానీ చాలావరకు మంచి కథలను ఎంచుకుంటూ ముందుకు సాగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో తెలుగు సినిమా స్థాయి అనేది భారీ రేంజ్ కు పెరిగిపోయింది. తద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ టాప్ లెవెల్లోకి వెళ్లి పోవడమే కాకుండా పాన్ ఇండియాలో కూడా మనవాళ్లు అద్భుతాలను క్రియేట్ చేసే స్థాయికి ఎదుగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ హీరోయిన్ అయిన ‘సోనాల్ చౌహన్’ గురించి మనందరికి తెలిసిందే…

    తెలుగులో ఆమె బాలయ్య బాబుతో లెజెండ్, డిక్టేటర్ లాంటి సినిమాలు చేసింది. అలాగే యంగ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో అయిన రామ్ పోతినేని పక్కన ‘పండగ చేస్కో’ లాంటి సినిమాల్లో ఆడి పాడింది. మరి ఈ అమ్మడు బాలీవుడ్ లో చేసిన ‘3జీ ఏ కిల్లర్ కనెక్షన్’ అనే సినిమాలో నటించింది.

    ఇక ఈ సినిమాలో ‘నీల్ నితిన్ ముకేష్’ హీరో గా చేశాడు…అయితే ఈ సినిమాలో ఒక లిప్ లాక్ సీన్ అయితే ఉంది. దానికోసం ఆమె 35 టేక్ లు తీసుకొని మరి నటించింది… నిజానికి ఇప్పుడున్న హీరోయిన్లందరూ లిప్ లాక్ ఇవ్వడానికి గానీ, ఎక్స్ పోజింగ్ చేయడానికి కానీ ఎక్కడ కూడా వెనకాడడం లేదు. ఇక ఈ సీన్ చేయడానికి సోనాల్ చౌహాన్ అదనంగా 20 లక్షల రూపాయలను కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది…

    ఇక ఇండస్ట్రీ లో ఎవరైతే వాళ్ల ప్రతిభతో మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారో వాళ్ళకే ఇక్కడ ఎక్కువ కాలం పాటు ఇండస్ట్రీలో సర్వైవల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటున్నాయి. కాబట్టి యావత్ ఇండియన్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడానికి వాళ్ళు ఎలాంటి సీన్లు చేయడానికి సిద్ధంగా ఉన్నారనే చెప్పాలి..