బాలయ్య హీరోయిన్ బీచ్ పక్కన ఇలా

కొందరు హీరోయిన్ల అందం తరగనిది. ఎప్పుడు చూసినా వాళ్ల అందం తరగదు. ఎన్ని సంవత్సరాలు అయినా అందం అలాగే ఉంటుంది. బాలయ్య పక్కన ఎప్పుడో నటించిన ఆ హీరోయిన్ అందం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. బీచ్ పక్కన కొన్ని ఫొటోలను షూట్ చేసిన వేదిక మత్తెక్కించే అందాలతో ఆకట్టుకుంటోంది. షార్ట్ డ్రెస్సులు వేసి కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. అంతేకాకుండా తన కోర చూపులతో ‘నేను అందంగా ఉన్నానా..?’ అనే స్టైల్లో ఫోజులిచ్చింది. ఈ ఫోజులను చూసిన నెటిజన్లు ఈ […]

Written By: NARESH, Updated On : March 16, 2021 9:33 pm
Follow us on

కొందరు హీరోయిన్ల అందం తరగనిది. ఎప్పుడు చూసినా వాళ్ల అందం తరగదు. ఎన్ని సంవత్సరాలు అయినా అందం అలాగే ఉంటుంది. బాలయ్య పక్కన ఎప్పుడో నటించిన ఆ హీరోయిన్ అందం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. బీచ్ పక్కన కొన్ని ఫొటోలను షూట్ చేసిన వేదిక మత్తెక్కించే అందాలతో ఆకట్టుకుంటోంది. షార్ట్ డ్రెస్సులు వేసి కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. అంతేకాకుండా తన కోర చూపులతో ‘నేను అందంగా ఉన్నానా..?’ అనే స్టైల్లో ఫోజులిచ్చింది.

ఈ ఫోజులను చూసిన నెటిజన్లు ఈ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. అయితే సినిమాల్లో అవకాశాల కోసమే ఈ భామ ఇలాంటి ఫోజులిచ్చిందా..? అని కొందరు చర్చించుకుంటున్నారు. తాజాగా అందాల తార వేదిక హాట్ ఫొటో షూట్ ఆకట్టుకుంటోంది. తమిళ హీరో, దర్శకుడు లారెన్స్ నటించిన ‘ముని’ సినిమాలో మనకు కనిపించిన ఈ భామ తెలుగులో కళ్యాణ్ రామ్ ‘విజయదశమి’ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ‘బాణం’, ‘దగ్గరగా దూరంగా’, బాలకృష్ణ ‘రూలర్’ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.

చాలా రోజులుగా ఈ అమ్మడు సినిమాల్లో కనిపించడం లేదు. బక్కచిక్కిన నడుముతో అందంగా వయ్యారాలో వొలకబోసే ఈ భామ ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.కొందరు హీరోయిన్లు వెండితెరపై కనిపించడం లేదంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారి గురించి సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తే చాలు. ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటారు.

చాలా మంది హీరోయిన్లు సినిమాలకు దూరమైనా ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా నిత్యం తమకు సంబంధించిన సమాచారాన్న ప్రేక్షకులతో పంచుకుంటారు. వారి సమాచారం నచ్చిన సినీ ప్రియులు వాటిని వైరల్ చేస్తున్నారు. ఇటీవల కొందరు హీరోయిన్లు ఎక్కువగా ఫొటో షూట్ లపై మక్కువ చూపిస్తున్నారు. తమ అందచందాలను ఆరబోస్తూ ఫొటోలు దిగి నెట్లో పెడుతున్నారు.