Ashu Reddy: అషురెడ్డి సోషల్ మీడియా అరాచకాలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి. స్కిన్ షోలో ఈ బోల్డ్ బ్యూటీ బౌండరీలు బ్రేక్ చేస్తుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతుంది. తరచుగా అషురెడ్డి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అషురెడ్డి చీర కట్టులో మతులు పోగొట్టింది. బ్యాక్ లెస్ జాకెట్ ధరించి ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపించేసింది. నడుము వంపులు నాభి సొంపులు చూపిస్తూ రెచ్చగొట్టింది. శారీలో మరింత సెక్సీగా తయారైన అషురెడ్డి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

కాగా అషురెడ్డి కెరీర్లో ఎదిగిన తీరు అద్భుతమని చెప్పాలి. ఇంకా రావాల్సినంత గుర్తింపు రాకపోయినా ఆ మాత్రం పాపులారిటీ తెచ్చుకోవడం కూడా గొప్పే. సోషల్ మీడియా స్టార్ గా మొదలై బుల్లితెర సెలబ్రిటీ అయ్యారు. సోషల్ మీడియాలో అషురెడ్డి జూనియర్ సమంతగా పాప్యులర్ అయ్యారు. ఆ హోదాలో బిగ్ బాస్ షోలో ఛాన్స్ దక్కించుకున్నారు.
బిగ్ బాస్ సీజన్ 3 లో అషురెడ్డి పాల్గొన్నారు. హౌస్లో తన మార్క్ గేమ్, గ్లామర్ పవర్ చూపించింది. పొట్టిబట్టలో అషురెడ్డి ఓ రేంజ్ లో రచ్చ చేశారు. అయితే అవేమీ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. అషురెడ్డి ఎంతగా అందాల ప్రదర్శన చేసినా ప్రేక్షకులు త్వరగా పంపించేశారు. కేవలం 5 వారాల్లో అషురెడ్డి ఎలిమినేటై బయటకు వచ్చేశారు. ఆ సీజన్ విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ నిలిచారు.

బిగ్ బాస్ షోకి వెళ్లిన అషురెడ్డి ఇమేజ్ మరింత పెరిగింది. అప్పటి వరకు సోషల్ మీడియా జనాలకు మాత్రమే తెలిసిన అషురెడ్డి బుల్లితెర ప్రేక్షకులకు సైతం పరిచయం అయ్యారు. దీంతో పలు టెలివిజన్ షోస్ లో అషురెడ్డికి ఆఫర్స్ వచ్చాయి. వచ్చిందే ఛాన్స్ అన్నట్లు అక్కడ కూడా అషురెడ్డి అసలు తగ్గలేదు. విచ్చలవిడిగా అందాల ప్రదర్శన చేసింది.

ఈ మధ్య ఆ బుల్లితెర షోలకు కూడా దూరం అయ్యారు. కారణం తెలియదు కానీ అషురెడ్డి టెలివిజన్ షోస్ లో కనిపించడం లేదు. ఇది ఆమె ఫ్యాన్స్ ని ఒకింత నిరాశకు గురి చేస్తుంది. అయితే సోషల్ మీడియాలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. నాన్ స్టాప్ గా గ్లామర్ పంచుతూ ఎంటర్టైన్ చేస్తుంది. తరచుగా అషురెడ్డి హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు.