https://oktelugu.com/

Ashu Reddy : నడి రోడ్డులో అషురెడ్డి పరువాల ప్రదర్శన… బండపై కూర్చొని థైస్ షో!

అషురెడ్డికి అడల్ట్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. శృంగారం గురించి, ప్రైవేట్ పార్ట్స్ గురించి విచ్చలవిడిగా చర్చించారు. అప్పుడు కూడా అషురెడ్డిని కొందరు పచ్చిగా తిట్టారు. ఇవి చాలవన్నట్లు డ్రగ్ కేసులో ఆమె పేరు వినిపించింది. పోలీసుల ఛార్జ్ షీట్లో ఆమె పేరు లేదు.

Written By:
  • NARESH
  • , Updated On : July 2, 2023 / 07:47 PM IST
    Follow us on

    Ashu Reddy : అషురెడ్డి సోషల్ మీడియా గ్లామర్ క్వీన్ గా అవతరించారు. పొట్టి బట్టల్లో ఆమె విపరీతంగా స్కిన్ షో చేస్తారు. అషురెడ్డి తీరుపై సాంప్రదాయవాదులు మండి పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొందరు నెటిజన్స్ కామెంట్స్ లో తిట్టిపోస్తూ ఉంటారు. అవేమీ అషురెడ్డి లెక్క చేయరు. అంతకంతకూ బోల్డ్నెస్ పెంచేస్తున్నారు. పైగా తప్పు నా బట్టల్లో లేదు, మీ కళ్ళల్లో కామం ఉందంటూ కౌంటర్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో అషురెడ్డి చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలు విపరీతంగా వైరల్ అయ్యాయి.

    అషురెడ్డికి అడల్ట్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. శృంగారం గురించి, ప్రైవేట్ పార్ట్స్ గురించి విచ్చలవిడిగా చర్చించారు. అప్పుడు కూడా అషురెడ్డిని కొందరు పచ్చిగా తిట్టారు. ఇవి చాలవన్నట్లు డ్రగ్ కేసులో ఆమె పేరు వినిపించింది. పోలీసుల ఛార్జ్ షీట్లో ఆమె పేరు లేదు. అయినప్పటికీ మీడియాలో అషురెడ్డి కూడా ఉన్నారంటూ కథనాలు వెలువడ్డాయి. డ్రగ్స్ అమ్ముతూ అడ్డంగా పట్టుబడిన నిర్మాత కేపీ చౌదరికి అషురెడ్డి క్లోజ్ ఫ్రెండ్. అతడు వందల కాల్స్ అషురెడ్డితో మాట్లాడాడు.

    కేపీ చౌదరి, అషురెడ్డి సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. డ్రగ్స్ కేసులో తన పేరు వినిపిస్తున్న తరుణంలో అషురెడ్డి వివరణ ఇచ్చింది. తనకు సంబంధం లేకపోయినా లాగుతున్నారని మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు నా ఫోన్ నెంబర్ రివీల్ చేయడంతో సెకనుకో కాల్ వస్తుందని చెప్పారు. డ్రగ్స్ కేసుతో నాకు సంబంధం లేదు. ఆ పార్టీ జరిగినప్పుడు నేను ఇండియాలోనే లేను అన్నారు. అనవసరంగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తే పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరించారు.

    విచారణ కొనసాగుతున్న తరుణంలో కేపీ చౌదరితో సంబంధాలున్న వ్యక్తులు బయటకు రానున్నారని సమాచారం. ప్రస్తుతం అషురెడ్డి విదేశాల్లోనే ఉంది. ఎక్కడ ఉన్నా ఫ్యాన్స్ ని మర్చిపోవడం లేదు. తన అందాల కోసం ఎదురు చూసే వారి దాహం తీర్చేస్తుంది. టైట్ బాడీ కాన్ డ్రెస్ ధరించి ఆరు బయట అందాలు ప్రదర్శనకు పెట్టింది. అషురెడ్డి బోల్డ్ లుక్ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.