https://oktelugu.com/

Ariyana Glory: బికినీలో అరియనా గ్లోరీ బ్లాస్టింగ్ ఫోజులు… తెగించిన బిగ్ బాస్ బ్యూటీ!

అరియనా కొంచెం ఒళ్ళు చేసింది. ఇప్పటి వరకు ఓకే, ఇంకా లావు అవ్వద్దు, షేప్ అవుట్ అయిపోతావ్ అని కొందరు కామెంట్స్ చేశారు. ఈ నెగిటివ్ కామెంట్స్ పై అరియనా గ్లోరీ ఫైర్ అయ్యింది.

Written By:
  • NARESH
  • , Updated On : December 15, 2023 / 06:33 PM IST

    Ariyana Glory

    Follow us on

    Ariyana Glory: బిగ్ బాస్ ఫేమ్ అరియనా గ్లోరీ సోషల్ ఈ మధ్య గ్లామర్ గేట్లు ఎత్తేస్తుంది. ఆమె హాట్నెస్ లో ఓవర్ డోస్ ఇస్తుంది. అరియనాలో ఈ మార్పుకు ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. అరియనా గ్లోరీ బోల్డ్ గా ఉంటుంది. ఎవరేమన్నా పట్టించుకునే టైప్ కాదు. ఈ మధ్య అరియనా కొంచెం ఒళ్ళు చేసింది. ఇప్పటి వరకు ఓకే, ఇంకా లావు అవ్వద్దు, షేప్ అవుట్ అయిపోతావ్ అని కొందరు కామెంట్స్ చేశారు. ఈ నెగిటివ్ కామెంట్స్ పై అరియనా గ్లోరీ ఫైర్ అయ్యింది. ఎడా పెడా ఇచ్చి పడేసింది.

    మీతో సన్నగా ఉన్నా సమస్యే లావుగా ఉన్నా సమస్యే. అయినా నా బాడీ నా ఇష్టం. మీకేంటి ఇబ్బంది. పనిలేని వాళ్ళకు నన్ను ట్రోల్ చేయడమే పని అనుకుంటా. మీకు అలాంటి పైశాచికానందం ఉండే పర్లేదు. నన్ను ట్రోల్ చేసి ఎంజాయ్ చేయండి, అని వీడియో బైట్ విడుదల చేసింది. ఇక తనను బాడీ షేమింగ్ చేస్తున్న వారికి చేతులతో సమాధానం ఇచ్చింది. ఏకంగా బికీనీ ఫోటోలు షేర్ చేసింది. బికినీ ధరించాలనే ఫిట్ అండ్ స్లిమ్ గా ఉండాలి.

    నేను పర్ఫెక్ట్ గానే ఉన్నన్నాని చెప్పకనే చెప్పింది. ఫస్ట్ టైం అరియనా బికీనీ ధరించింది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చెప్పాలంటే ఆమె దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోరిక తీర్చింది. గతంలో వర్మను అరియనా ఓ ఇంటర్వ్యూ చేసింది. వర్మ ఆమెను నిన్ను బికినీలో చూడాలని ఉందని కామెంట్ చేశాడు. ఇన్నాళ్లకు అరియనా బికినీ వేసింది.

    అరియనా బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి వెళ్ళింది. అరియనా తన ఆటతో అభిమానులను సంపాదించుకుంది. ఆమె టాప్ 4లో నిలిచింది. ఈ సీజన్ విన్నర్ గా అభిజీత్ ఉన్నాడు. హౌస్ నుండి బయటకు వచ్చాక అరియనాకు బుల్లితెర మీద ఆఫర్స్ వస్తున్నాయి. పలు షోలలో సందడి చేస్తుంది. బీబీ జోడిలో కంటెస్ట్ చేసిన అరియాన రన్నర్ గా నిలిచింది. అవినాష్-అరియనా ఒక జోడిగా పోటీ చేశారు. ఫైనల్ కి వెళ్లిన ఈ జంట కొద్దిలో టైటిల్ మిస్ చేసుకున్నారు.