Tamil Nadu : తమిళనాడులో రోజు రోజుకీ భ్రష్టు పడుతున్న డీఎంకే

అధికార డీఎంకే నేతలు ఎక్కడా కనిపించలేదు. చెన్నై వరదల్లో అస్సలు ప్రభుత్వం పట్టించుకోలేదు. చెన్నైని డీఎంకే గాలికి వదిలేసింది.. దీని ప్రభావం ఎలా ఉంటుంది? అన్నది వేచిచూడాలి.

Written By: NARESH, Updated On : December 15, 2023 6:56 pm

Tamil Nadu : తమిళ రాజకీయాల్లో అన్నామలై పాదయాత్ర సంచలనంగా మారింది. వరదలు వచ్చాయని పాదయాత్ర ఆపినా కూడా అన్నామలై ప్రజలకు దూరం కాలేదు. ప్రజలకు సేవ అందించేందుకు ముందుకు కదిలారు. తమిళనాడు రెండు రోజులుగా ఇంట్లో కరెంట్ నిత్యావసరాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం నేనున్నాని వచ్చాడు అన్నామలై. అది నిజమైన నేత లక్షణం.

ఆయన పాదయాత్ర మానేసి ఇంట్లో కూర్చోలేదు. బీజేపీ పార్టీ యంత్రాంగం మొత్తాన్ని రంగంలోకి దించారు. నిత్యావసరాలు, ప్రజలకు కావాల్సినవి తీసుకొని పడవుల్లో తీసుకెళ్లి సరుకులను బాధితులకు అందించాడు. బాధితులకు అండగా నిలిచి వారికి కావాల్సిన అవసరాలు తీర్చారు.

అధికార డీఎంకే నేతలు ఎక్కడా కనిపించలేదు. చెన్నై వరదల్లో అస్సలు ప్రభుత్వం పట్టించుకోలేదు. చెన్నైని డీఎంకే గాలికి వదిలేసింది.. దీని ప్రభావం ఎలా ఉంటుంది? అన్నది వేచిచూడాలి.

తమిళనాడులో రోజు రోజుకీ భ్రష్టు పడుతున్న డీఎంకే పరిస్థితిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Tags