Bigg Boss Telugu 9 Agnipariksha: ప్రస్తుతం టెలివిజన్ రంగంలో చాలా పాపులర్ కి సంపాదించుకున్న ఇప్పుడు ఎన్ని ఉన్నప్పటికీ బిగ్బాస్ షో కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి అయితే ప్రతిసారి బిగ్ బాస్ హౌస్ లోకి వాళ్లు సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్లు వచ్చి టాస్కులు ఆడి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఒరిజినల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటూ సామాన్య జనాలను సైతం బిగ్బాస్ లో భాగం చేయాలని చూస్తున్నారు భాగంగానే బిగ్ బాస్ అగ్నిపరీక్షలు 45 మందిని సెలెక్ట్ చేశారు వాళ్లకి ప్రతిరోజు కొన్ని టాస్కులను పెట్టి ఎవరైతే టాస్కులను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో వాళ్లని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ చేయాలని చూస్తున్నారు ఇక 45 మందిలో నుంచి 15 మందిని సెలెక్ట్ చేసి అందులో నుంచి ఐదుగురిని మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారట… ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయిదుగురు ఎవరో కూడా తెలిసిపోయింది ఆగస్టు 22వ తేదీ నుంచి బిగ్బాస్ అగ్ని పరీక్ష ను స్టార్ మా లో టెలికాస్ట్ చేస్తారట… ఇక దానికి ముందే ఐదుగురు ఎవరో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది మరి ఇంతకీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోయే ఐదుగురు పేర్లు మనం ఒకసారి తెలుసుకుందాం…
Also Read: ‘బిగ్ బాస్’ అగ్ని పరీక్ష కోసం వచ్చిన 45 మందిలో సెలెక్ట్ అయిన 15 మంది వీళ్ళే…
1).శ్వేత శెట్టి
ఇది కేవలం బిగ్ బాస్ కోసమే యూకే నుంచి వచ్చింది అలాగే బిగ్బాస్ అగ్ని పరీక్షలో పెట్టిన అన్ని టాస్కులను చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడంతో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ దొరికింది…
2).ప్రసన్న కుమార్
ఇది ప్రసన్నకుమార్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన సింగల్ లెగ్గుతో కూడా బిగ్ బాస్ అగ్నిపరీక్షలో అన్ని టాస్కులను చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారట ఎవరు తన మీద సింపతి చూపించడానికి ఇష్టపడని ఆయన ఏ పని అయినా సరే అలా ఒకగా చేసి తనను తాను హీరోగా నిలుపుకోవడమే తన ధ్యేయంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు ఇక అంతటి స్పీడ్ లెవెల్ ఉన్న వ్యక్తి బిగ్ బాస్ లో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అతన్ని కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇప్పిస్తున్నారు…
3).మాస్క్ మ్యాన్ హరీష్
ఇక ముఖానికి మాస్క్ పెట్టుకుని వచ్చిన ప్రోమోలో హల్చల్ చేసిన మాస్క్ మాన్ హరీష్ సైతం బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ ఇవ్వనున్నాడు ఆయన ప్రతి టాస్క్ లను చాలా ఈజీగా ఫన్నీ వేరే వెళ్ళిపోతున్నాడంట అలాంటి ఫన్నీ గా కనిపించే మనిషి బిగ్ బాస్ లో ఉండాలనే ఉద్దేశ్యంతో ఆయన్ని కూడా సెలెక్ట్ చేశారట…
4).శ్రీధర్
ఈయన ఒక ఆర్మీ జవాన్ కావడం దేశం కోసం ఆయన చేసిన పోరాటం…అందరిలో దేశభక్తిని నింపే విధంగా ఉంది…అలాగే ఆయన హౌస్ లో ఉంటే షో కి సెంటిమెంటల్ గా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉండటం తో ఆయనను కూడా సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది..
5).ప్రియశెట్టి
ఈమె చూడటానికి సైలెంట్ గా ఉన్న అన్ని టాస్క్ లను చాలా ఈజీగా ఫినిష్ చేసి చాలా బాగా మాట్లాడుతుందట…అందుకే ఆమెను కూడా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకున్నారు…
ఇక 45 మందిలో కేవలం ఈ ఐదుగురుని మాత్రమే బిగ్ బాస్ హౌజ్ లోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది…