https://oktelugu.com/

Katrina Kaif Marriage: కత్రినా- విక్కీలకు మ్యారేజ్​ విషెష్ చెప్తూనే.. వాళ్ల బెడ్​రూమ్ సీక్రెట్​ చెప్పేసిన అనుష్క శర్మ

Katrina Kaif Marriage: పెళ్లి అనే మధురమైన జ్ఞాపకం లో అడుగు పెడుతున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ హీరో విక్కీ కౌశల్. ఈ లవ్ బర్డ్స్ ఎట్టకేలకు పెళ్లిపీటలెక్కారు. ఈ విషయాన్ని అధికారికంగా సోషల్​మీడియా వేదికగా ప్రకటించారు ఈ జంట. దీంతో పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా, బాలీవుడ్​ బ్యూటీ అనుష్క శర్మ వీరిక విషెష్ తెలిపింది ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్​గా మారింది. నెన్సార్​ను జోడించి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 11, 2021 / 01:32 PM IST
    Follow us on

    Katrina Kaif Marriage: పెళ్లి అనే మధురమైన జ్ఞాపకం లో అడుగు పెడుతున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ హీరో విక్కీ కౌశల్. ఈ లవ్ బర్డ్స్ ఎట్టకేలకు పెళ్లిపీటలెక్కారు. ఈ విషయాన్ని అధికారికంగా సోషల్​మీడియా వేదికగా ప్రకటించారు ఈ జంట. దీంతో పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా, బాలీవుడ్​ బ్యూటీ అనుష్క శర్మ వీరిక విషెష్ తెలిపింది ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్​గా మారింది. నెన్సార్​ను జోడించి చాలా తెలివిగా విషెష తెలిపింది అనుష్క.. ఈ క్రమంలోనే కత్రినా- విక్కీల బెడ్​రూమ్​ సీక్రెట్​ను బయటపెట్టింది.

    కత్రినా, అనుష్క శర్మల కలయికలో పలు సినిమాలు వచ్చాయి. అంతే కాకుండా వీరిద్దరు మంచి స్నేహితులు కూాడా. వీరిద్దరూ ఒకే ఫ్లాట్​లో నివాసముంటున్నారు. కత్రినా భర్త విక్కీ కౌశల్ కూా అనుష్క ఇంటి పక్కనే ఉంటారు. ఈ క్రమంలోనే ఇన్​స్టాగ్రామ్​ వేదికగా పోస్ట్ చేస్తూ..

    అందమైన జంటలు వివాహం శుభాకాంక్షలు. ఇద్దరూ ప్రమతో కలకకాలం ఉండాలి. ఎట్టకేలకు పెళ్లైతే చేసుకున్నారు. త్వరలో మీరు మీ ఇంటికి వస్తారు కదా.. మేం ఇక కన్​స్ట్రక్షన్​ సౌండ్స్ వినే బాధ ఉందడు. అని ఇన్​స్టాగ్రామ్ వేదికగా పేర్కొంది. దీంతో అనుష్క ఫ్యాన్స్​.. ఆమె కొంటె విషెష్​ చూసి మురిసిపోతున్నారు. కత్రినా రోజు విక్కీ ఇంటికి వెళ్లేదా?.. అని కామెంట్లు చేస్తున్నారు. మరి అనుష్క పోస్ట్​కు కత్రినా ఎలా స్పందిస్తుందో చూడాలి.