Homeఎంటర్టైన్మెంట్Anubhavinchu Raja: ఆకట్టుకుంటున్న అనుభవించు రాజా ట్రైలర్​!

Anubhavinchu Raja: ఆకట్టుకుంటున్న అనుభవించు రాజా ట్రైలర్​!

Anubhavinchu Raja: ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో రాజ్​ తరుణ్​.. ఆ తర్వాత వరుసగా చిత్రాలు తీస్తూ.. హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా, రాజ్​తరుణ్​ హీరోగా నటించిన సినిమా అనుభవించు రాజా. శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్​.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. కాగా, రిలీజ్ డేట్​ దగ్గర పడుతున్న క్రమంలో సినిమా ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

Anubhavinchu Raja Trailer | Raj Tarun  | Sreenu Gavireddy | Supriya Yarlagadda

ఈ ట్రైలర్​ను కింగ్​ నాగార్జున చేతుల మీదుగా విడుదల చేశారు. ట్రైలర్​లో రాజ్​తరుణ్​ పాత్ర ఎంతో ఆసక్తికరంగా అనిపించింది.  హీరోయిన్ కాశీష్ ఖాన్​తో  రోమాన్స్​ కెమిస్ట్రీ, ఫన్ సీన్స్​ సినిమాకు ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది.

సినీ నుంచి విలేజ్​ బ్యాక్​ డ్రాప్​లో కనిపించే ఈ సినిమా ఎంతో కొత్తగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అజయ్​, రాజ్​ తరుణ్​ల మద్య జరిగే ఫైట్​ సన్నివేశాలు, వాటికి తోడు మంచి టైమింగ్​లో వచ్చే కామెడీ సినిమాను వేరే లెవెల్​లో తీసుకెళ్లనున్నట్లు ట్రైలర్​ చూస్తుంటే తెలుస్తోంది.  మరి రాజ్​తరుణ్​ ఈ సినిమాతో హిట్​ కొడతాడేమో వేచి చూడాలి. నవంబరు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్​, శ్రీ వెంకటేశ్రవర ఎల్​ ఎల్​ పీ సినిమాస్​ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version