Anil Ravipudi movie: ఒకప్పుడు మూస ధోరణిలో వెళ్తున్న తెలుగు సినిమా ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కించిన హీరో మెగాస్టార్ చిరంజీవి…ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి విజయాలను అందించాయి. ఇక వరుసగా ఆరు సంవత్సరాల్లో ఆరు ఇండస్ట్రీ హిట్స్ ని దక్కించుకున్న హీరో కూడా తనే కావడం విశేషం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప గుర్తింపును సంపాదించుకుంటు ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా గత 50 సంవత్సరాల నుంచి మెగాస్టార్ గా ఇండస్ట్రీని ఏకచత్రాధిపత్యంతో ఏలుతున్న స్టార్ హీరో కూడా తనే కావడం విశేషం… ఇక ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఒక కమర్షియల్ ఎంటర్ టైనర్ ను చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకోవడమే కాకుండా పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలన్నీ తన గుర్తింపును సంపాదించుకోవాలంటే మాత్రం మంచి సినిమాలను చేయాల్సిన అవసరమైతే ఉంది. మరి ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకురావడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిందనే చెప్పాలి.
ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇక ఇదిలా ఉంటే కమర్షియల్ సినిమాలను సక్సెస్ ఫుల్ గా తీర్చిదిద్దడంలో అనిల్ రావిపూడి (Anil Ravipudi) చాలా మంచి గుర్తింపైతే ఉంది. కానీ మరోసారి వింటేజ్ చిరంజీవిని ఈ సినిమాలో చూపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
Also Read: రాజా సాబ్’ మూవీ లో స్టార్ హీరో భార్య ఐటెం సాంగ్..ఎవరో చూస్తే మెంటలెక్కిపోతారు!
ఇక ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన అనిల్ రావిపూడి ఇకమీదట చేయబోతున్న షెడ్యూల్స్ విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో ఒక సీనియర్ హీరోయిన్ నటిస్తుందని వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో రమ్యకృష్ణ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుందట.
మరి ఆమె నెగెటివ్ పాత్రలో నటిస్తుందా? లేదంటే పాజిటివ్ పాత్రలో నటిస్తుందా అనే విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… చిరంజీవి రమ్యకృష్ణ (Ramya krishna) కాంబినేషన్లో ఇంతకుముందు చాలా సినిమాలు వచ్చి మంచి విజయాలను సాధించాయి. మరి ఇప్పుడు ఈ సినిమాతో వీళ్ళ కాంబినేషన్ సక్సెస్ ఫుల్ గా నిలుస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…