spot_img
Homeఎంటర్టైన్మెంట్Crazy Multistarrer: మరో భారీ క్రేజీ మల్టీస్టారర్.. హీరోలు ఎవరో తెలుసా ?

Crazy Multistarrer: మరో భారీ క్రేజీ మల్టీస్టారర్.. హీరోలు ఎవరో తెలుసా ?

Crazy Multistarrer:  ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి నటిస్తే.. ఆ కిక్కే వేరు. రాజమౌళి పుణ్యమా అని ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ – చరణ్ కలిసి నటించి అద్భుతమైన హిట్ ను అందుకున్నారు. అందుకే ఇప్పుడు మిగిలిన స్టార్ హీరోలు కూడా మల్టీస్టారర్స్ వైపే చూస్తున్నారు. క్రేజీ కథలో క్రేజ్ ఉన్న ఇద్దరు స్టార్లు ఉంటే.. నేషనల్ బాక్సాఫీస్ కూడా షేక్ అయిపోతుంది.

Crazy Multistarrer
Vijay Devarakonda – Vijay Sethupathi

రాజమౌళి ఎలా అయితే ‘ఎన్టీఆర్ కి – చరణ్ కి’.. ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఇచ్చి సూపర్ హిట్ ని సొంతం చేసుకున్నాడో.. అలాగే తాము సక్సెస్ అవుతాం అని భావిస్తున్నారు కొందరు దర్శక నిర్మాతలు. దాంతో ముందు ముందు మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ఉంది ప్రస్తుత పరిస్థితి. పైగా కొందరు మేకర్స్ ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.

Also Read: Fans Surprised NTR At Mubai: వాళ్ళ అభిమానం ఎన్టీఆర్ ను కూడా ఆశ్చర్యపరిచింది

ఎలాగూ బోలెడు అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగా ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ ఓ స్క్రిప్టు తో రెడీ గా ఉన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. తెలుగు స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరియు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి లను తన కథలో హీరోలుగా పెట్టుకోవాలని మురుగదాస్ ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టు ఇప్పటికే వీరిద్దరికి కథ కూడా వినిపించాడట.

Vijay Devarakonda - Vijay Sethupathi
Vijay Devarakonda – Vijay Sethupathi

హీరోలిద్దరూ ఇప్పటికే కథ విని ఓకే చెప్పారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒకవేళ విజయ్ దేవరకొండ – విజయ్ సేతుపతి కలిసి నటిస్తే ఆ సినిమా కచ్చితంగా భారీ ఇండియన్ సినిమాగా మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈ ఇద్దరు హీరోలకు బలమైన ఫాలోయింగ్ ఉంది. అందుకే మేకర్స్ ఈ కలయిక పై ఫుల్ నమ్మకం తో ఉన్నారు.

అన్నిటికీ మించి ఇద్దరూ మంచి నటులు. ఇద్దరు అన్నదమ్ముల మీద ఈ కథ సాగుతుందట. ప్రస్తుతం వీరిద్దరు వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వారి వారి ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఈ మల్టీ స్టారర్ సినిమా పై దృష్టి పెడతారని తెలుస్తోంది. మరి విజయ్ దేవరకొండ – విజయ్ సేతుపతి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.

Also Read:Rashmika Mandanna Diet Secrets: రష్మిక అందం వెనుక ఉన్న ‘డైట్’ సీక్రెట్ ఇదే

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...

Dharmendra Pradhan Resignation: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.. స్టేజీపై కాక్రోచ్‌ల వికటట్టహాసం.. వైరల్‌ వీడియో

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలితం ఇచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూలై 25న తన పదవికి రాజీనామా...

Pawan Kalyan And Allu Arjun: పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ మాటను ఇప్పటికీ గుర్తుంచుకున్న అల్లు అర్జున్…

Pawan Kalyan And Allu Arjun: 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుని...
Oktelugu Epaper
Exit mobile version