Anchor Vishnupriya: ఆ విషయంలో చెడ్డదాన్ని.. యాంకర్ విష్ణుప్రియ పోస్ట్ వైరల్

Anchor Vishnupriya: వ్యాఖ్యాత విష్ణుప్రియ పోవేపోరాతో ఎంతో పేరు తెచ్చుకుంది. యాంకర్ గానే కాదు డ్యాన్సర్ గా కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. విష్ణుప్రియ నృత్యం చేసిందంటే ఎవరైనా కళ్లార్పకుండా చూడాల్సిందే. తన డ్యాన్సు పర్ఫార్మెన్స్ తో అందరిని ఆకట్టుకుంటోంది. కానీ ఇటీవల ఎక్కువగా సోల్లో కనిపించడం లేదు. అంతకుముందు అన్ని షోల్లో కూడా ఆమె కీలక భూమిక పోషించేది. ప్రస్తుతం మాత్రం పరిమితంగానే ప్రాతినిధ్యం వహిస్తోంది. తన మాటలతోనే కాకుండా నటనతో కూడా ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగిస్తోంది. […]

Written By: Srinivas, Updated On : June 24, 2022 12:43 pm
Follow us on

Anchor Vishnupriya: వ్యాఖ్యాత విష్ణుప్రియ పోవేపోరాతో ఎంతో పేరు తెచ్చుకుంది. యాంకర్ గానే కాదు డ్యాన్సర్ గా కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. విష్ణుప్రియ నృత్యం చేసిందంటే ఎవరైనా కళ్లార్పకుండా చూడాల్సిందే. తన డ్యాన్సు పర్ఫార్మెన్స్ తో అందరిని ఆకట్టుకుంటోంది. కానీ ఇటీవల ఎక్కువగా సోల్లో కనిపించడం లేదు. అంతకుముందు అన్ని షోల్లో కూడా ఆమె కీలక భూమిక పోషించేది. ప్రస్తుతం మాత్రం పరిమితంగానే ప్రాతినిధ్యం వహిస్తోంది. తన మాటలతోనే కాకుండా నటనతో కూడా ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగిస్తోంది.

Anchor Vishnupriya

తనదైన శైలిలో యాంకర్ గా ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.

పోవేపోరా షోలో సుడిగాలి సుధీర్ తో పోటీపడి యాంకరింగ్ చేసి అందరి ప్రశంసలు అందుకుంది. పలు షోల్లో తనదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయింది. విష్ణుప్రియ యాంకరింగ్ కు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. శ్రీముఖి సలహాలు, సూచనలతో విష్ణుప్రియ తన తీరు మార్చుకుంటూ దూసుకుపోతోంది. వీరిద్దరు కలిసి ప్రేక్షకులను కవ్వించే విధంగా పలు షోల్లో పాల్గొంటూ కేరింతలు కొడుతున్నారు.

Also Read: Pavithra Lokesh First Husband: పవిత్ర లోకేష్ మొదటి భర్త ఎవరు? ఆయన ఏం చేస్తూ ఉంటారు?

విష్ణుప్రియ బుల్లితెర వ్యాఖ్యాతగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.

యూట్యూబ్ చానల్ తో వెలుగులోకి వచ్చిన విష్ణుప్రియ ప్రస్తుతం నెట్టింట్లో ఎక్కువగా సందడి చేస్తోంది. తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. తన అందాలు ప్రదర్శిస్తూ కనువిందు చేస్తోంది. షో ల్లో తక్కువగా కనిపిస్తూ నెట్టో ఎక్కువగా గడుపుతోంది. దీంతో అభిమానుల గుండెల్లో నిరంతరం హంగామా చేస్తోంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర కార్యక్రమాల్లో విష్ణుప్రియ పాల్గొంటోంది. మల్లెమాల సంస్థ ద్వారా విష్ణుప్రియ రంగప్రవేశం చేసి పలు కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.

Anchor Vishnupriya

విష్ణుప్రియ డ్యాన్సులతో అదరగొడుతుంది. ఆమె డ్యాన్స్ చేసిందంటే అందరు ప్రశంసలు కురిపించాల్సిందే. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎన్నో సార్లు డ్యాన్స్ చేసి అందరిని అబ్బురపరిచింది. ఈ నేపథ్యంలో ఆమె వారంతంలో ఎంజాయ్ చేసేందుకు వెళ్తుండటం తెలిసిందే. ఇందులో శ్రీముఖి, అవినాష్ వంటి వారితో కలిసి వీకెండ్ లో వేడుకలు చేసుకుంటారని తెలుస్తోంది. దీంతో విష్ణుప్రియకు అభిమానులు కూడా ఎక్కువే. తన కంఠంతో అందరిని మురిపించే విష్ణుప్రియ మరిన్ని అవకాశాలు దక్కించుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తుంటారు.

విష్ణుప్రియ ఇటీవల ఓ వీడియో పోస్టు చేసింది. అది కాస్త వైరల్ అవుతోంది. అందులో విష్ణుప్రియ ఎక్కువగా లెగ్ మూమెంట్ చేసింది. డాన్సు విషయంలో తనకు లెగ్ మూమెంట్ చేయడంలో తాను బ్యాడ్ అంటూ వివరించింది. దీంతో ఇందులో విష్ణుప్రియ డ్యాన్సు మాత్రం అందరికి నచ్చినా ఆమెకు మాత్రం నచ్చకపోవడంతోనే బ్యాడ్ అంటూ చెప్పినట్లు తెలుస్తోంది. డ్యాన్సు విషయంలో తనకు ఎన్నో ప్రశంసలు వచ్చినా నా మీద నాకే చెడ్డదాన్ని అనే ఫీలింగ్ వస్తుందని చెప్పుకు రావడం సంచలనమే.

Also Read:Jabardasth Varsha: చావు బ్రతుకుల మధ్య జబర్దస్త్ వర్ష విషాదంలో ఇమ్మానియేల్.. ఇంతకీ ఏం జరిగింది?

Tags