https://oktelugu.com/

Anchor Varshini Sundarajan: బోల్డ్ ఫోటో షూట్స్ తో యాంకర్ వర్షిణి రచ్చ… అవకాశాల కోసమేనా ఈ పాట్లు !

Anchor Varshini Sundarajan: హైదరాబాద్ బ్యూటీ వర్షిణి సుందరరాజన్ సోషల్ మీడియా వేదికగా సెగలు రేపుతోంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తుంది. అమ్మడు అందాల జడిలో నెటిజెన్స్ తడిసిపోతుండగా క్రేజీ కామెంట్స్ తో అభిమానం చాటుకుంటున్నారు. వెండితెరపై వెలిగిపోవాలన్న ఆశలు గల్లంతు కావడంతో గ్లామర్ నే నమ్ముకొని ముందుకు వెళుతుంది. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన వర్షిణి మొదట్లో కొన్ని యాడ్ ఫిలిమ్స్ లో నటించారు. తర్వాత హీరోయిన్ గా టాలీవుడ్ […]

Written By: , Updated On : January 24, 2022 / 11:27 AM IST
Follow us on

Anchor Varshini Sundarajan: హైదరాబాద్ బ్యూటీ వర్షిణి సుందరరాజన్ సోషల్ మీడియా వేదికగా సెగలు రేపుతోంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తుంది. అమ్మడు అందాల జడిలో నెటిజెన్స్ తడిసిపోతుండగా క్రేజీ కామెంట్స్ తో అభిమానం చాటుకుంటున్నారు. వెండితెరపై వెలిగిపోవాలన్న ఆశలు గల్లంతు కావడంతో గ్లామర్ నే నమ్ముకొని ముందుకు వెళుతుంది.

Anchor Varshini Sundarajan

Anchor Varshini Sundarajan

మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన వర్షిణి మొదట్లో కొన్ని యాడ్ ఫిలిమ్స్ లో నటించారు. తర్వాత హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమయ్యారు. ఆమె నటించిన చిత్రాలు అనుకున్నంత విజయం సాధించలేదు. అలాగే అవి చిన్న చిత్రాలు కావడంతో వర్షిణి హీరోయిన్ గా చేశారన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. హీరోయిన్ నుండి సపోర్టింగ్ రోల్స్ కి కెరీర్ పడిపోవడంతో చేసేదేమి లేక బుల్లితెరకు షిఫ్ట్ అయ్యింది.

Also Read: పాకిస్తాన్-చైనాకు చెడింది ఇలా.. ఆ ఒక్కటి దూరం చేసిందా?

అనసూయ, రష్మీ వంటి యాంకర్స్ స్ఫూర్తితో గ్లామరస్ యాంకర్ గా ఎదగాలని ప్రయత్నాలు చేస్తుంది.కానీ వాళ్ళకు వచ్చిన క్రేజ్ వర్షిణికి రావడం లేదు. ప్రోగ్రామ్స్ కూడా అంతంత మాత్రమే. ఢీ షో ద్వారా ఒకింత వెలుగులోకి వచ్చింది అనుకుంటే… నెక్స్ట్ సీజన్స్ నుండి తొలగించారు. అయితే గత ఏడాది స్టార్ మా లో ప్రారంభమైన స్టార్ కమెడియన్స్ షోలో యాంకర్ గా ఛాన్స్ కొట్టేసింది. అయితే ఈ మధ్య ఆ షో నుండి కూడా తప్పించినట్లున్నారు.

Anchor Varshini Sundarajan

Anchor Varshini Sundarajan

బుల్లితెరపై కూడా వర్షిణి జర్నీ ఆశాజనకంగా లేదు. దీంతో సోషల్ మీడియానే నమ్ముకుంది. ఇంస్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటో షూట్స్ చేయడం ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఇంస్టాగ్రామ్ తారలకు ఓ ఆదాయ వనరుగా ఉంది. ఫాలోవర్స్ సంఖ్యను బట్టి ఆదాయం సమకూరుతుంది. వ్యాపార ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అందుకే యాంకర్స్ ఇలా బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. వర్షిణి కూడా అదే టెక్నిక్ ఫాలో అవుతున్నారు.

Also Read: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్ లో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

Tags