Anchor Sreemukhi: ఈ మధ్య శ్రీముఖి గ్లామర్ షోకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఎవ్వరేమనుకున్నా లెక్క చేసేది లేదన్నట్లు అమ్మడు తీరుంది. స్కిన్ షోలో శ్రీముఖి తెగింపు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. ఈ స్టార్ యాంకర్ డేరింగ్ చూసిన నెటిజెన్స్ దారుణమంటూ కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా శ్రీముఖి పింక్ కలర్ షార్ట్ ఫ్రాక్ లో ఎక్స్ ఫోజింగ్ తో చంపేసింది. హాట్ థైస్ కనిపించేలా క్రేజీ ఫోజులిచ్చారు. శ్రీముఖి క్లీవేజ్ షో దెబ్బకు కుర్రాళ్లు ఖంగు తింటున్నారు.

తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో ప్రసారం అవుతున్న డాన్స్ ఐకాన్ షో కోసం శ్రీముఖి టూ మచ్ హాట్ గా సిద్ధం అవుతున్నారు. ఓటీటీ ప్లాట్ ఫారం కావడంతో పరిమితులు లేవు. దీంతో విచ్చలవిడిగా స్కిన్ షోకి తెరలేపుతున్నారు. శ్రీముఖి ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ మాత్రం ఆమె అందాలు ఆస్వాదిస్తూ పండగ చేసుకుంటున్నారు.
శ్రీముఖి కెరీర్ పీక్స్ లో ఉంది. యాంకర్ గా ఆమె దూసుకుపోతున్నారు. బుల్లితెరపై సందడి మొత్తం శ్రీముఖిదే. సుమ, అనసూయ, రష్మీ గౌతమ్ వంటి స్టార్ యాంకర్స్ ని శ్రీముఖి వెనక్కి నెట్టారనిపిస్తుంది. వివిధ ఛానల్స్ లో నాలుగైదు షోస్ కి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. జనాల్లో శ్రీముఖికి క్రేజ్ పెరగడంతో పాటు ఆమె ఎనర్జీ నచ్చిన మేకర్స్ పిలిచి మరీ ఆఫర్స్ ఇస్తున్నారు.

జాతిరత్నాలు, స్టార్ మా పరివార్. మిస్టర్ అండ్ మిసెస్ వంటి షోస్ కి శ్రీముఖి యాంకర్ గా ఉన్నారు. ఇక చాలా తక్కువ సమయంలో శ్రీముఖి యాంకరింగ్ లో ఎదిగారని చెప్పవచ్చు. ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పటాస్ షోతో శ్రీముఖి వెలుగులోకి వచ్చారు. యాంకర్ రవితో పాటు సదరు స్టాండప్ కామెడీ షోకి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించారు. ఆ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో అవకాశాలు అందుకున్నారు.

బిగ్ బాస్ షోలో పాల్గొనడం కూడా శ్రీముఖికి ప్లస్ అయ్యింది. సీజన్ 3 కంటెస్టెంట్ గా ఉన్న శ్రీముఖి సత్తా చాటారు. టైటిల్ ని తృటిలో మిస్ అయ్యారు. ఫైనల్ కి వెళ్లిన శ్రీముఖి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ చేతిలో ఓడిపోయారు. బిగ్ బాస్ సీజన్ 3 రన్నర్ గా మిగిలారు. టైటిల్ గెలవకున్నా రెమ్యూనరేషన్ భారీగా రాబట్టినట్లు సమాచారం. ఒక ప్రక్క యాంకర్ గా కొనసాగుతూనే నటిగా ఎదిగే ప్రయత్నాలు చేస్తుంది శ్రీముఖి. హీరోయిన్ కావడమే లక్ష్యంగా ముందుకు వెళుతుంది.
6 Attachments • Scanned by Gmail