Anchor Sravanthi: యంగ్ యాంకర్ స్రవంతి ప్రశాంత్ సోషల్ మీడియా వేదికగా సెగలు రేపుతోంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తుంది. అమ్మడు అందాల జడిలో నెటిజెన్స్ తడిసిపోతూనే.. తమ క్రేజీ కామెంట్స్ తో అమ్మడు పై అభిమానం చాటుకుంటున్నారు. వెండితెరపై వెలిగిపోవాలన్న ఆశలు గల్లంతు కావడంతో గ్లామర్ నే నమ్ముకొని ముందుకు వెళుతుంది స్రవంతి ప్రశాంత్.
మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన స్రవంతి ప్రశాంత్ మొదట్లో కొన్ని యాడ్ ఫిలిమ్స్ లో నటించింది. తర్వాత హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమవ్వాలని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాలేదు. మధ్యలో, ఆమె కొన్ని చిత్రాల్లో నటించినా అవి రిలీజ్ కాలేదు.
దాంతో స్రవంతి ప్రశాంత్ హీరోయిన్ గా చేశారన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. హీరోయిన్ నుంచి సపోర్టింగ్ రోల్స్ కి కెరీర్ పడిపోవడంతో చేసేదేమి లేక ఇక బుల్లితెరకు షిఫ్ట్ అయ్యింది.
అనసూయ, రష్మీ వంటి యాంకర్స్ స్ఫూర్తితో గ్లామరస్ యాంకర్ గా ఎదగాలని ప్రయత్నాలు చేస్తుంది. కానీ వాళ్ళకు వచ్చిన క్రేజ్ స్రవంతి ప్రశాంత్ కి రావడం లేదు. ప్రోగ్రామ్స్ కూడా అంతంత మాత్రమే.
ఆ మధ్య బిగ్ బాస్ షో ద్వారా ఒకింత వెలుగులోకి వచ్చింది అనుకుంటే… అమ్మడు క్రేజ్ అంతలోనే మాయం అయిపోయింది. మొత్తమ్మీద బుల్లితెరపై కూడా స్రవంతి ప్రశాంత్ జర్నీ ఆశాజనకంగా లేదు. దీంతో సోషల్ మీడియానే నమ్ముకుంది.
ఇంస్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటో షూట్స్ చేయడం ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఇంస్టాగ్రామ్ తారలకు ఓ ఆదాయ వనరుగా ఉంది. ఫాలోవర్స్ సంఖ్యను బట్టి ఆదాయం సమకూరుతుంది.
Also Read: Mahesh Babu : ‘సర్కారు’ 16 రోజుల కలెక్షన్స్.. ఇదే చివరి అవకాశం !
వ్యాపార ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అందుకే యాంకర్స్ ఇలా బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. స్రవంతి ప్రశాంత్ కూడా అదే టెక్నిక్ ఫాలో అవుతున్నారు. కానీ ఆమెకు యాడ్స్ ఇచ్చే నాథుడే లేకుండా పోయాడు.
మరి రానున్న రోజుల్లో అయినా స్రవంతి ప్రశాంత్ కి ఛాన్స్ రావాలని, అలాగే యాడ్స్ కూడా ఎక్కువగా రావాలని కోరుకుందాం.
Also Read: N Taraka Rama Rao: యుగపురుషుడు ఎన్టీఆర్ ఘనతలు.. వింటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి !


[…] Also Read: Anchor Sravanthi: ఓవర్ ఎక్స్ పోజింగ్ తో షాకిచ్చి… […]