https://oktelugu.com/

Anasuya : వామ్మో చీరలో కూడా బోల్డ్ లుక్స్.. ఇది అనసూయకే సాధ్యం..

తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తూనే కంటిన్యూ ఫోటో షూట్లతో వైరల్ గా మారుతుంటుంది. ఇక రంగస్థలంలో నటించిన అనసూయ తన రేంజ్ ను అమాంతం పెంచేసింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : July 18, 2024 / 08:39 PM IST
    Follow us on

    Anasuya : ఒకప్పుడు యాంకర్ ఇప్పుడు ఫేమస్ యాక్టర్ అనసూయ. అంతేనా పుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించింది అను పాప.

    యాంకర్ గా కెరీర్ ప్రారంభించి జబర్దస్త్ తో చాలా ఫేమస్ అయింది. ఆ తర్వాత సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.

    తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తూనే కంటిన్యూ ఫోటో షూట్లతో వైరల్ గా మారుతుంటుంది. ఇక రంగస్థలంలో నటించిన అనసూయ తన రేంజ్ ను అమాంతం పెంచేసింది.

    రంగమ్మత్తగా మెరిసిన అనసూయ ఈ పాత్రకు ఈమె తప్ప మరొకరు న్యాయం చేయలేరు అనేట్టుగా జీవించింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయనే చెప్పవచ్చు.

    ఓ వైపు సినిమాలు, మరో వైపు షోలు, ఇంకో వైపు వరుస ఫోటో షూట్లతో ఫుల్ బిజీగా ఉంటూనే అందాల వడ్డను చేస్తుంటుంది అను పాప.

    ఈమె షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు నిమిషాల్లో వైరల్ గా మారుతుంటాయి. ఇక అనసూయ నటించిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

    పుష్ప సినిమాలో తన నటనతో ఇరగదీసింది ఈ యాంకర్. దీంతో పుష్ప 2లో కూడా ఈమెనే నటిస్తుంది. ఇదిలా ఉంటే మరోసారి తన ఫోటోలను పంచుకుంది అను.

    రీసెంట్ గా చీరలో వయ్యారాల వడ్డనతో కొన్ని ఫోటోలను వదిలింది. ఈ ఫోటోలకు క్రేజీ స్టిల్స్ ఇస్తూ కుర్రకారు మతిపోగొట్టేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి