https://oktelugu.com/

బికినీ వేయడం ఇష్టమే – అనసూయ

సినిమాల్లో బికినీలు వేయడం సాధారమైన విషయం అయింది. ఐతే, ఈ మధ్య సరదాగా వేసే ట్రిప్స్ లో కూడా బీచ్ ల్లో బికినీల్లో కనిపిస్తుంటారు మన హాట్ బ్యూటీలు. అయితే హీరోయిన్లలో కొంతమంది బికినీకి వ్యతిరేకం. అయితే హాట్ యాంకర్ అనసూయ మాత్రం తనకు బికినీ వేయడం పై ఎలాంటి మొహమాటం లేదు అంటుంది. పైగా తనకు బికినీ వేయడం ఇష్టమే కానీ సిల్వర్ స్క్రీన్ పై టు-పీస్ బికినీతో కనిపించాలంటే మాత్రం చాలా వర్కవుట్ చేయాలంటోంది […]

Written By: , Updated On : January 17, 2021 / 02:35 PM IST
Follow us on

Anchor Anasuya
సినిమాల్లో బికినీలు వేయడం సాధారమైన విషయం అయింది. ఐతే, ఈ మధ్య సరదాగా వేసే ట్రిప్స్ లో కూడా బీచ్ ల్లో బికినీల్లో కనిపిస్తుంటారు మన హాట్ బ్యూటీలు. అయితే హీరోయిన్లలో కొంతమంది బికినీకి వ్యతిరేకం. అయితే హాట్ యాంకర్ అనసూయ మాత్రం తనకు బికినీ వేయడం పై ఎలాంటి మొహమాటం లేదు అంటుంది. పైగా తనకు బికినీ వేయడం ఇష్టమే కానీ సిల్వర్ స్క్రీన్ పై టు-పీస్ బికినీతో కనిపించాలంటే మాత్రం చాలా వర్కవుట్ చేయాలంటోంది అనసూయ. బికినీ బాడీని సొంతం చేసుకోవడం చాలా కష్టమని కూడా చెబుతోంది.

Also Read: ప్రభాస్ కోసం మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ !

మొత్తానికి బికినీ వేసుకునే ధైర్యం తనకు ఉన్నప్పటికీ.. ఫిజిక్ మాత్రం ప్రస్తుతానికి లేదని ఓపెన్ గా చెబుతూ.. తానూ ఆంటీ పాత్రలకే పర్ఫెక్ట్ అంటూ మేకర్స్ కి సిగ్నల్స్ ఇస్తోంది అనసూయ. గతంలో కూడా అనసూయ గ్లామర్ గా కనిపించడం పై మాట్లాడుతూ.. ‘ఎక్స్ పోజింగ్ కి తానూ వ్యతిరేఖం కాదని.. కాకపోతే నాకు సెక్సీ బాడీ ఉందని చెప్పి అవసరం లేకపోయినా, ఇలా సెక్సీ డ్రెస్సులు వేసుకోవడం తనకు నచ్చదు, కాకపోతే భారీ రెమ్యునరేషన్ తీసుకుంటూ ఆ మాత్రం మోడ్రన్ దుస్తులు వేసుకోను అంటే ఎలా ? అంటూ తన మోడ్రన్ డ్రెస్ ల పై కూడా అనసూయ క్లారిటీ ఇచ్చింది.

Also Read: చిరు ‘ఆచార్య’లో రాంచరణ్ షాకింగ్ లుక్ రిలీజ్

ఏది ఏమైనా ఐటమ్ గర్ల్ కూడా బుల్లితెర పై పరచలేని అందాలను పరిచి, కుర్రాళ్లను కూడా జబర్దస్త్ కు అలవాటు చేసింది ఈ హాట్ యాంకర్. అందుకే అనసూయను యాంకర్ గా పెట్టుకున్నారట టీవీ మేకర్స్. అయినా అనసూయ కొత్తగా మోడ్రన్ గా, గ్లామరస్ గా కనిపించేది ఏముంది. మామాలుగానే అనసూయ అలా ఉంటుందయ్యే.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్