https://oktelugu.com/

మళ్ళీ తల్లి కావాలని ఉంది – అనసూయ

హాట్ యాంకర్ అనసూయ అంటేనే.. యూత్ లో ఫుల్ క్రేజ్ ఉన్న క్రేజీ బ్యూటీ. ఎప్పుడూ హాట్ హాట్ లుక్స్ అండ్ ఎక్స్ పోజింగ్ తో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేసే ఈ ముదురు హాట్ బ్యూటీ అప్పుడప్పుడు బోల్డ్ కామెంట్స్ తో రెచ్చిపోతూ ఉంటుంది. తాజాగా అలాంటి కామెంట్స్ నే చేసింది. ఇప్పటికే అనసూయకు తన భర్త భరద్వాజ్ తో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐతే, అనసూయకు ఇప్పుడు మళ్ళీ తల్లి కావాలనుకుంటుందట. తానూ మళ్ళీ […]

Written By:
  • admin
  • , Updated On : November 29, 2020 / 05:13 PM IST
    Follow us on


    హాట్ యాంకర్ అనసూయ అంటేనే.. యూత్ లో ఫుల్ క్రేజ్ ఉన్న క్రేజీ బ్యూటీ. ఎప్పుడూ హాట్ హాట్ లుక్స్ అండ్ ఎక్స్ పోజింగ్ తో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేసే ఈ ముదురు హాట్ బ్యూటీ అప్పుడప్పుడు బోల్డ్ కామెంట్స్ తో రెచ్చిపోతూ ఉంటుంది. తాజాగా అలాంటి కామెంట్స్ నే చేసింది. ఇప్పటికే అనసూయకు తన భర్త భరద్వాజ్ తో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐతే, అనసూయకు ఇప్పుడు మళ్ళీ తల్లి కావాలనుకుంటుందట. తానూ మళ్ళీ “ఆ మాతృత్వపు మధురిమ మరోసారి అనుభవించాలని ఉంది” అని అనసూయ తాజాగా ఆశ పడుతుంది. మరి ఆమె భర్త అభిప్రాయం ఏంటో తెలీదు కానీ, మళ్లీ తల్లి అవ్వాలనే అనసూయ కోరికను భరద్వాజ్ తీరుస్తాడో లేదో మరి.

    Also Read: టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారిన సునీత రెండో పెళ్లి..!

    ఇంతకీ అనసూయకు ఈ కోరిక ఇప్పుడు ఎందుకు పుట్టిందా అని ఆరా తీస్తే… ఆమె తన కొత్త సినిమాలో ప్రెగ్నన్ట్ వుమన్ గా కనిపించనుందట. “థాంక్యూ బ్రదర్” అనే సినిమాలో వెండితెరపై ప్రేగ్నన్ట్ లేడీగా దర్శనమివ్వనుంది అనసూయ. ఆ క్యారెక్టర్ లో నటించేటప్పుడు ఆమెకు ఈ కోరిక కలిగిందట. రియల్ లైఫ్ లో ఆమె మళ్ళీ తల్లి కావడం అనేది జరుగుతుందో లేదో తెలియదు గానీ, వెండితెర పై మాత్రం మళ్ళీ తల్లిగా కనిపించబోతుంది. 36 ఏళ్ల అనసూయ ఇప్పుడు వరుసగా సినిమాలు సైన్ చేస్తూ దూసుకుపోతుంది. రవితేజ హీరోగా రూపొందుతోన్న “కిలాడి” సినిమాలో అనసూయ కీలక పాత్రలో కనిపించబోతుంది.

    Also Read: సూపర్ స్టార్ ఈ సారైనా క్లారిటీ ఇస్తాడా లేదా ?

    మొత్తానికి ‘రంగస్థలం’, ‘యాత్ర’ లాంటి సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఆ సినిమాల తర్వాత అనసూయకు వరుస ఆఫర్లు వచ్చినా ఈ ముదురు బ్యూటీ మాత్రం ఆచితూచి ప్రధానంగా లేడీ ఒరియెంటెడ్ కథల్ని, ప్రత్యేకత మరియు కథలో ప్రాధాన్యం కలిగిన పాత్రల్ని చూజ్ చేసుకుంటూ.. అలాగే ఎక్స్ పోజింగ్ విషయంలో కూడా ఎలాంటి మొహమాటం లేకుండా హీరోయిన్ రేంజ్ లో రెచ్చిపోతూ ఆ రకంగా ముందుకు సాగుతుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్