Homeఎంటర్టైన్మెంట్Anasuya Bharadwaj : ఆకాశాన్ని డ్రెస్ గా చుట్టేసుకుందా ఏంటి ఈ అనసూయ.. ఎంటర్టైన్మెంట్ Anasuya Bharadwaj : ఆకాశాన్ని డ్రెస్ గా చుట్టేసుకుందా ఏంటి ఈ అనసూయ.. By Swathi Chilukuri Tuesday, 15 April 2025, 16:20 PM FacebookTwitterWhatsAppCopy URL Anasuya Bharadwaj అబ్బ అందరి అందం వేరు.. అనసూయ అందం వేరబ్బా.. ఆకాశం కిందికి దిగివచ్చినట్టు.. ఆ ఆకాశాన్ని చుట్టుకున్నట్టు ఎంత అందంగా ఉంది కదా అను. తనను మించిన అందం ఉందా అన్నట్టు.. జార్జియస్ అనే పేరుకు పర్ఫెక్ట్ అన్నట్టుగా కనిపిస్తుంది కదా. సూపర్ స్టార్, లవ్లీ పిక్స్, ఎపిక్ ఫోటోలు అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు అనసూయ అభిమానులు. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు వాంటెడ్ యాక్టర్ గా పేరు సంపాదించింది. తన నటన, అందంతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. పుష్ప 1, పుష్ప 2 లలో తన నటనతో ఇరగదీసింది అమ్మడు. మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా ఆ ఫోటోలను చూసేయండి. TagsanasuyaAnasuya Bharadwajanasuya instagramAnasuya Photostollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleChiranjeevi and Anil Ravipudi : చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాలో క్యామియో రోల్స్ చేస్తున్న నటులు ఎవరో తెలుసా..?Next articleVishvambhara : ‘విశ్వంభర’ లో కేవలం ఆ ఒక్క పాట కోసం 6 కోట్లు ఖర్చు చేశారా..? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Dhurandhar 2: ‘ధురంధర్’ దెబ్బ.. దావూద్ ఇబ్రహీం ముఠాలో ప్రకంపనలు.. పరారీ లో నాయకుడు.. Saturday, 6 June 2026, 8:32 AM Lingamaneni Ramesh: జనసేన రాజ్యసభ సభ్యుడిగా లింగమనేని రమేష్.. మండిపడుతున్న జన సైనికులు.. Saturday, 6 June 2026, 8:20 AM Raai Laxmi bikini: రాయి లక్ష్మీ బికినీలో అందాల జాతర Friday, 5 June 2026, 22:10 PM Most Popular YSR Congress Survey: వైఎస్ఆర్ కాంగ్రెస్ సంచలన సర్వే! Saturday, 6 June 2026, 9:44 AM Sleep Light Color: మంచి నిద్ర కోసం బెడ్రూంలో ఈ రంగు లైట్ బెటర్.. వీటితో పాటు.. Saturday, 6 June 2026, 9:34 AM Britain Economy Crisis: ప్రపంచాన్ని ఏలిన బ్రిటన్ ఇప్పుడు బిచ్చమెత్తుకుంటుందా.. ఎందుకు Saturday, 6 June 2026, 9:23 AM Realme Smartwatch: స్విమ్మింగ్ లో కూడా ఈ వాచ్ పనిచేస్తుంది.. ధర ఎంతో తెలుసా.. Saturday, 6 June 2026, 9:05 AM Load more