https://oktelugu.com/

Ananya Nagalla: అవకాశాల కోసం ఆ భాగానికి సర్జరీ చేయించుకున్న అనన్య… తేడా కనిపిస్తుంది నిజమేనంటున్న జనాలు

Ananya Nagalla: హీరోయిన్స్ కి అందమే పెట్టుబడి. మంచి శారీరక ఆకృతి, రూపం ఉంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని వాళ్ళు నమ్ముతారు. ఇది వంద శాతం నిజం కాదు కానీ, కొంత మేర వాస్తవమే. స్టార్స్ గా వెండితెరను ఏలిన హీరోయిన్స్ కూడా సర్జరీలకు పాల్పడ్డారు. శ్రీదేవి, సమంత తమ ముఖంలోని కొన్ని పార్ట్స్ కి సర్జరీలు చేయించుకున్నట్లు సమాచారం. కొందరు హీరోయిన్స్ అయితే ప్రైవేట్ పార్ట్స్ కావాల్సిన సైజ్, షేప్ లో మార్చుకున్నారు. తాజాగా టాలీవుడ్ […]

Written By:
  • Shiva
  • , Updated On : August 29, 2022 / 02:54 PM IST
    Follow us on

    Ananya Nagalla: హీరోయిన్స్ కి అందమే పెట్టుబడి. మంచి శారీరక ఆకృతి, రూపం ఉంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని వాళ్ళు నమ్ముతారు. ఇది వంద శాతం నిజం కాదు కానీ, కొంత మేర వాస్తవమే. స్టార్స్ గా వెండితెరను ఏలిన హీరోయిన్స్ కూడా సర్జరీలకు పాల్పడ్డారు. శ్రీదేవి, సమంత తమ ముఖంలోని కొన్ని పార్ట్స్ కి సర్జరీలు చేయించుకున్నట్లు సమాచారం. కొందరు హీరోయిన్స్ అయితే ప్రైవేట్ పార్ట్స్ కావాల్సిన సైజ్, షేప్ లో మార్చుకున్నారు.

    తాజాగా టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ళ ఇలాంటి సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గ్లామరస్ హీరోయిన్ గా వెండితెరను ఏలాలని భావిస్తున్న అనన్య అందుకు తగ్గట్లుగా సిద్ధం అవుతున్నారట. తెలుగు అమ్మాయి అయిన అనన్యకు కట్టిపడేసే సౌందర్యం ఉంది. అయితే పెదాలు చిన్నవిగా ఉన్నాయని ఆమె బాధపడుతున్నారట. ఆ కారణంగానే తానూ సెక్సీ లుక్ మిస్ అవుతున్నట్లు ఆమె భావనట. స్త్రీ అందానికి చిరునామాగా చెప్పుకునే శరీర భాగాల్లో పెదాలు కూడా ఒకటి. అవి చిన్నగా ఉండటం వలన అవకాశాలు కోల్పోతున్నానని అనన్య ఆలోచనట.

    Ananya Nagalla

    ఈ కారణంతో చిన్నగా ఉన్న పెదాలను ఆమె సర్జరీ చేయించుకొని సైజు పెంచుకున్నారట. ఈ వార్తలు విన్న జనాలు నిజమే కావచ్చు. ఆమె ముఖంలో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు. మరి ఈ పుకార్లలో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. ఈ మధ్య విదేశాలు వెళ్లిన అనన్య నాగళ్ళ ఇంస్టాగ్రామ్ లో వెకేషన్ ఫోటోలు షేర్ చేశారు. అప్పుడే పనిలో పనిగా సర్జరీ కానిచ్చి ఉండవచ్చనే వాదన ఉంది.

    Ananya Nagalla

    ఇక ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మల్లేశం మూవీతో ఈమె వెండితెరకు పరిచయమయ్యారు. అది చింతకింది మల్లేశం బయోపిక్ కాగా ప్రియదర్శి భార్యగా ఆమె కనిపించారు. అనూహ్యంగా వకీల్ సాబ్ మూవీలో కీలక రోల్ దక్కించుకున్నారు. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ చిత్రంలో కీలకమైన ముగ్గురు అమ్మాయిలో ఒకరిగా అనన్య నటించారు. అంజలి, నివేదా థామస్ మిగతా అమ్మాయిల పాత్రలు చేశారు. ఆ మూవీ అనన్యకు గుర్తింపు తెచ్చిపెట్టింది.

    Ananya Nagalla

    Ananya Nagalla

     

    Tags