https://oktelugu.com/

Ananya Panday: ఘాటు అందాల సంకెళ్లు వేస్తున్న అన‌న్య పాండే.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్‌..

Ananya Panday: అనన్య పాండేకు ఇప్పుడు నార్త్ తో పాటు సౌత్ లోనూ మంచి క్రేజ్ ఉంది. అప్ కమింగ్ స్టార్ హీరోయిన్ గా ట్రెండ్ అవుతోంది. బాలీవుడ్ లో స్టార్ కిడ్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అన‌తి కాలంలోనే యూత్‌కు బాగా క‌నెక్ట్ అయిపోయింది. ఆమె అందాల‌తో మెస్మ‌రైజ్ చేస్తూ.. నిత్యం హాట్ టాపిక్‌గానే నిలుస్తోంది ఈ భామ‌. బాలీవుడ్ న‌టుడు చుంకీ పాండే కూతురుగా సినీ ఎంట్రీ ఇచ్చిన ఈ […]

Written By:
  • Mallesh
  • , Updated On : April 26, 2022 / 09:45 AM IST
    Follow us on

    Ananya Panday: అనన్య పాండేకు ఇప్పుడు నార్త్ తో పాటు సౌత్ లోనూ మంచి క్రేజ్ ఉంది. అప్ కమింగ్ స్టార్ హీరోయిన్ గా ట్రెండ్ అవుతోంది. బాలీవుడ్ లో స్టార్ కిడ్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అన‌తి కాలంలోనే యూత్‌కు బాగా క‌నెక్ట్ అయిపోయింది. ఆమె అందాల‌తో మెస్మ‌రైజ్ చేస్తూ.. నిత్యం హాట్ టాపిక్‌గానే నిలుస్తోంది ఈ భామ‌.

    Ananya Panday

    బాలీవుడ్ న‌టుడు చుంకీ పాండే కూతురుగా సినీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్‌-2 మూవీతో ప‌రిచ‌యం అయిపోయింది. ఇలా మొద‌టి మూవీతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను త‌న ఖాతాలో వేసుకుంది ఈ హాట్ భామ‌. ఇక‌పోతే ఇప్పుడు టాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. అది కూడా రౌడీ స్టార్ విజ‌య్ స‌ర‌స‌న లైగ‌ర్ తో గ్రాండ్ గా ప‌రిచ‌యం కాబోతోంది.

    Also Read: Free Ration: ఈ నెల ఫ్రీ రేషన్ లేనట్టే.. చేతులెత్తేసిన జగన్ సర్కారు

    ఈ మూవీ రిలీజ్ కాక‌ముందే ఆమెకు తెలుగులో మంచి క్రేజ్ వ‌చ్చేసింది. పాన్ ఇండియా మూవీగా వ‌స్తున్నీ మూవీ గన‌క హిట్ అయితే.. సౌత్ లోని అన్ని భాష‌ల్లో ఆమెకు ఆఫ‌ర్లు రావ‌డం ఖాయం. భారీ అంచ‌నాల న‌డుమ వ‌స్తున్న ఈ మూవీపై ఆమె బాగానే ఆశ‌లు పెట్టుకుంది. ఇక సినిమాల సంగ‌తి ఎలా ఉన్నా.. నిత్యం సోష‌ల్ మీడియాలో హ‌ల్చల్ చేస్తూనే ఉంటుంది ఈ బ్యూటీ.

    Ananya Panday

    ఇప్పుడు మ‌రోసారి పొట్టి బ‌ట్ట‌ల్లో హాట్ అందాల‌ను చూపించేసింది. ఇందులో ఆమె ఎద అందాలు చాలా క్లియ‌ర్ గా హైలెట్ అవుతున్నాయి. ఈ రేంజ్‌లో అందాలు ఆర‌బోస్తోందంటే ఇంకా పెద్ద ఛాన్స్ కోస‌మే అంటూ కొంద‌రు కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇక ఆమె అందాల‌కు కుర్ర‌కారు అయితే పిచ్చెక్కిపోతున్నార‌నుకోండి.

    Also Read:Hari Hara Veera Mallu: పవన్ షూటింగ్ పిక్ వైరల్.. అటు వైపు తదేకంగా చూస్తున్న పవన్ !

    Recommended Videos:

    Tags