Homeఎంటర్టైన్మెంట్Ram Charan Sukumar Movie: రామ్ చరణ్ - సుకుమార్ కాంబోలో రాబోతున్న సినిమా కథ...

Ram Charan Sukumar Movie: రామ్ చరణ్ – సుకుమార్ కాంబోలో రాబోతున్న సినిమా కథ అక్కడి నుంచి లేపేశారా..?

Ram Charan Sukumar Movie: రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఇంతకుముందు రంగస్థలం సినిమా వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుంది. ఇప్పటికే రామ్ చరణ్ వైవిధ్యభరితమైన పాత్రను పోషిస్తూ ముందుకు సాగుతున్నాడు. బుచ్చిబాబు డైరెక్షన్లో చేసిన ‘పెద్ది’ సినిమా వచ్చే నెల నాలుగోవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో రామ్ చరణ్ ఉన్నాడు. గత సంవత్సరం ఆయన చేసిన గేమ్ చేంజర్ మూవీ ఆశించిన మేరకు సాధించకపోవడంతో ఈ సినిమా మొత్తానికైతే ప్రేక్షకుల్లో ఒక విశేషమైన స్పందన రాబడుతుందనే అనే ఆలోచనలో రామ్ చరణ్ ఉన్నాడు. ఇక ప్రస్తుతం ఆయన సుకుమార్ తో చేయబోయే సినిమాకు సంబంధించిన మెకోవర్ పనుల్లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సుకుమార్ సైతం ఈ కథని చాలా డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేయబోతున్నాడట…

ఇక హాలీవుడ్ లో వచ్చిన ‘ఇన్సెప్షన్’ సినిమా ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో కథనైతే డిజైన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందట. ఇంతకు ముందు వీళ్ళిద్దరి కాంబినేషన్లో పల్లెటూరు నేపథ్యంలో రంగస్థలం సినిమా వచ్చింది.

అయితే ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా హై టెక్నాలజీ తో ఒక కథనైతే రెడీ చేశారట. ఇక మొత్తానికైతే రామ్ చరణ్ ను సుకుమార్ ఏ రేంజ్ లో చూపిస్తాడు. తద్వారా రామ్ చరణ్ ఇమేజ్ ను రెట్టింపు చేస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… సుకుమార్ లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండటం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. రాజమౌళి తర్వాత పాన్ ఇండియాలో ఆ రేంజ్ గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు కూడా తనే కావడం విశేషం…

ఆయనకి చాలామంది అభిమానులు ఉన్నారు. పాన్ ఇండియాలో అతనితో సినిమాలు చేయడానికి చాలా మంది హీరోలు సైతం ఆసక్తి చూపిస్తుంటే అతను మాత్రం తెలుగు హీరోలతోనే సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Bigg Boss 10 Telugu

Bigg Boss 10 Telugu: ఆ హీరోయిన్స్ కోసం కోట్లు కుమ్మరించేందుకు సిద్దమైన ‘బిగ్ బాస్ 10’ టీం.....

Bigg Boss 10 Telugu: గత బిగ్ బాస్ సీజన్ అందరి అంచనాలను దాటి , కనీవినీ ఎరుగని రేంజ్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకొని , రికార్డు...
Toxic Movie

Toxic Movie: ‘టాక్సిక్’ నుండి మరో హాట్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది.. ఈసారి డోస్ బాగా తగ్గించేశారుగా!

Toxic Movie: కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన లేటెస్ట్ చిత్రం 'టాక్సిక్' వచ్చే నెల ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్ల గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన...
Nagarjuna

Nagarjuna: ‘లెనిన్’ ని ఆ రేంజ్ కి తీసుకెళ్లలేకపోయాము అంటూ నాగార్జున హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Nagarjuna: అక్కినేని ఫ్యామిలీ 'లెనిన్' సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 12 ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ , అక్కినేని అఖిల్ ఈ చిత్రం తో భారీ బ్లాక్...
Bigg Boss 10 Telugu

Bigg Boss 10 Telugu: పోలీస్ బిడ్డ.. ఆర్మీ బిడ్డ.. మధ్యలో జపాన్ బిడ్డ.. ‘బిగ్ బాస్...

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ 10' సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. గత ఏడాది...
Himalayan Disaster

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...
Oktelugu Epaper