Homeఎంటర్టైన్మెంట్Ram Charan Hollywood movie: ఆ హాలీవుడ్ డైరెక్టర్ సినిమాలో రామ్ చరణ్... రెమ్యూనరేషన్ మాములుగా...

Ram Charan Hollywood movie: ఆ హాలీవుడ్ డైరెక్టర్ సినిమాలో రామ్ చరణ్… రెమ్యూనరేషన్ మాములుగా లేదుగా…

Ram Charan Hollywood movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని మొదలు పెడుతున్న మన స్టార్ హీరోలు ఇండియా వైడ్ గా తమ పరిధిని విస్తరించుకుంటున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా వాళ్ల పరిధిని పెంచుకోవడానికి సిద్ధమవుతున్నారు. రామ్ చరణ్ తీసిన పలు సినిమాలు పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధించిన క్రమంలో ఇప్పుడు ఆయన హాలీవుడ్ ఇండo సైతం సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే అతనికి ఒక ప్రముఖ దర్శకుడి నుంచి సినిమా చేయమనే […]

Ram Charan Hollywood movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని మొదలు పెడుతున్న మన స్టార్ హీరోలు ఇండియా వైడ్ గా తమ పరిధిని విస్తరించుకుంటున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా వాళ్ల పరిధిని పెంచుకోవడానికి సిద్ధమవుతున్నారు. రామ్ చరణ్ తీసిన పలు సినిమాలు పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధించిన క్రమంలో ఇప్పుడు ఆయన హాలీవుడ్ ఇండo సైతం సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే అతనికి ఒక ప్రముఖ దర్శకుడి నుంచి సినిమా చేయమనే ఆఫర్ వచ్చిందట. కానీ రామ్ చరణ్ ప్రస్తుతం కమిటైన సినిమాలను పూర్తి చేసిన తర్వాతే తన సినిమా చేస్తానని చెప్పారట. మొత్తానికైతే రామ్ చరణ్ తొందర్లోనే హాలీవుడ్లో అడుగుపెట్టబోతున్నాడనేది వాస్తవం. అతన్ని అడిగిన దర్శకుడు ఎవరు అంటే స్టీవెన్ స్పిల్ బర్గ్ గా తెలుస్తుంది…

తను చేస్తున్న సినిమాలో ఒక కీలకమైన పాత్రలో రామ్ చరణ్ నటిస్తే బాగుంటుందని తను భావించారట. దానికోసం రామ్ చరణ్ ను డైరెక్ట్ గా సంప్రదించాడు. ఇక ప్రస్తుతం ఆయన బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాలు పూర్తయిన తర్వాత నటిస్తానని చెప్పారట. స్పిల్ బర్గ్ సైతం సినిమా స్టార్ట్ చేయడానికి మరొక సంవత్సర కాలం పట్టే అవకాశాలు ఉన్నాయి.

Also Read: ‘కాంతారా’ టీంని ఇన్ స్టాగ్రామ్ లో ‘Unfollow’ కొట్టిన రిషబ్ శెట్టి.. అసలు ఏమి జరుగుతోంది..

కాబట్టి అప్పటివరకు రామ్ చరణ్ ఫ్రీ అయితే తన చేత ఆ క్యారెక్టర్ ను చేయించాలని చూస్తున్నాడు. ‘త్రిబుల్ ఆర్’ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ అద్భుతంగా ఉందని అది చూసిన స్పిల్ బర్గ్ తను అనుకున్న క్యారెక్టర్ కి రామ్ చరణ్ అయితే బాగుంటాడని ఏరికోరి మరి అతన్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికోసం రామ్ చరణ్ దాదాపు 200 కోట్ల వరకు రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ పరిధిని దాటి హాలీవుడ్ రేంజ్ కి వెళ్తున్నాడు.

కాబట్టి మన స్టార్ హీరోలు ప్రపంచవ్యాప్తంగా తమ సత్తా చాటితే తెలుగు వాళ్ళమైన మనందరం గర్వపడాలి… ఇక రాబోయే రోజుల్లో రామ్ చరణ్ మరిన్ని రికార్డులు నెలకొల్పడానికి సిద్ధమవుతున్నాడు. ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ యాక్టింగ్ లో చాలా వరకు పరిణీత వచ్చింది. ఒక క్యారెక్టర్ ని తను ఓన్ చేసుకొని మరి నటిస్తున్నాడు అంటే ఆయన ఆ క్యారెక్టర్ లో ఎంతలో లీనమైపోతాడో మనం అర్థం చేసుకోవచ్చు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper