Allu Sirish wedding dowry: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ప్రస్తుతం ఒక ఇంటి వారు అవుతున్నారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ రష్మిక మందాన ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అల్లు అరవింద్ కొడుకు, అల్లు అర్జున్ వాళ్ళ తమ్ముడు అయిన అల్లు శిరీష్ పెళ్లి పీటలెక్కుతున్నాడు… ఈనెల 6 వ తేదీన అంగరంగ వైభవంగా తన పెళ్లి జరగబోతుంది. ఇక నైనిక రెడ్డి అనే అమ్మాయితో గత రెండు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న అల్లు శిరీష్ ఎట్టకేలకు తన ప్రేమను పెళ్లిగా మార్చుకున్నాడు…
ఆయన కొంతమంది హీరోయిన్లతో డేట్ చేస్తున్నాడు అంటు వార్తలు వచ్చినప్పటికి వాళ్ళందరిని కాదని తన ఫ్రెండ్ అయిన నైనిక రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది… అల్లు శిరీష్ నైనికను పెళ్లి చేసుకుంటున్నందుకు గాను ఆయన దాదాపు 300 కోట్ల వరకు కట్నం రూపంలో డబ్బులనైతే తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక వీళ్లిద్దరి మధ్య ఉన్న ప్రేమ వీళ్లను కలిపింది.
Also Read: అభిమానులను ఆపుతున్న బౌన్సర్లపై అల్లు అర్జున్ ఫైర్..సంచలనం రేపుతున్న వీడియో!
ఇక దానికి తోడుగా ఆ 300 కోట్ల డబ్బులే కాకుండా నైనిక ఓన్ గా చాలా బిజినెస్ లను సైతం రన్ చేస్తుంది. పెళ్లి తర్వాత కూడా తను ఆ బిజినెస్ లను డెవలప్ చేసే పనిలో బిజీగా ఉందట. వాటి ద్వారా వచ్చే అమౌంట్ కూడా తనే తీసుకుంటుంది. మొత్తానికైతే అల్లు శిరీష్ నైనిక రెడ్డిని పెళ్లి చేసుకోవడంతో చాలా వరకు డబ్బులను కట్నం రూపంలో తీసుకుంటున్నాడు…
ఇక ఈ దెబ్బతో అల్లు శిరీష్ అటు బిజినెస్ లను ఇటు సినిమా రంగంలో కూడా సెట్ అవ్వలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అల్లు అరవింద్ సైతం వెంకటేష్, అల్లు అర్జున్ ఇద్దరిని సినిమా రంగంలోనే సెట్ చేశాడు. అల్లు శిరీష్ హీరోగా సినిమాలు చేస్తున్నప్పటికి అవి పెద్దగా సక్సెస్ సాధించడం లేదు. ఇక ఇప్పటికైనా ఆయన సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…