ఎంటర్టైన్మెంట్Allu Arjun And Lokesh Kanakaraj: లోకేష్ కనకరాజ్ కి అల్లు అర్జున్ ఇన్ని...

Allu Arjun And Lokesh Kanakaraj: లోకేష్ కనకరాజ్ కి అల్లు అర్జున్ ఇన్ని కండిషన్స్ పెట్టడానికి కారణం అదే…

Allu Arjun And Lokesh Kanakaraj: పుష్ప సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు అల్లు అర్జున్… ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటున్నాడు. ఒక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజు దర్శకత్వంలో చేయబోతున్న సినిమా విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అరించడమే కాకుండా తన కెరీర్ లోనే ది బెస్ట్ సినిమాగా నిలిచే విధంగా ఈ సినిమాని తీర్చిదిద్దాలని లోకేష్ కనకరాజుకి చెప్పారట. దానికి లోకేష్ సైతం ఓకే అన్నట్టుగా తెలుస్తుంది. కథ చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీగా ఉండడంతో అల్లు అర్జున్ లోకేష్ కి కొన్ని కండిషన్స్ పెట్టి మరి ఆ సినిమాని తీయించబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి…ఈ సినిమా షూటింగ్ కోసం మొదట అనుకున్న రోజుల కంటే ఒకరోజు కూడా ఎక్కువ అవ్వకుండా వీలైనంత తొందరగా తీయమని చెబుతున్నారట. అలాగే ఒక్కసారి సినిమా స్టార్ట్ అయిన వెంటనే దాని రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసి రిలీజ్ డేట్ లోపు సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చెప్పారట.

ఇక దానికి తగ్గట్టుగానే ఏదైతే స్క్రిప్ట్ తనకి చెప్పాడో అదే స్టోరీని యాజ్ ఇట్ ఇస్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలని దాంట్లో కొంచెం కూడా మార్పులు చేర్పులు చేయడానికి కుదరదని చాలా కరాకండిగా చెప్పారట. మొత్తానికైతే అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలతో ముందుకు దూసుకెళ్తున్నాడు.

పాన్ వరల్డ్ లో తన సత్తా చాటుకొని ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా మారాలనే లక్ష్యంతోనే ఆయన ముందుకు సాగుతుండటం విశేషం…ఇక ఇలాంటి కండిషన్స్ పెట్టిన తర్వాత లోకేష్ కనకరాజు తన పూర్తి స్వేచ్ఛతో ఈ సినిమాని చేయగలుగుతాడా?

తన క్రియేటివిటీ లెవెల్స్ ను చంపుకొని ఈ సినిమాను చేయబోతున్నాడా అనే రీతిలో కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి… అల్లు అర్జున్ తను అనుకున్నట్టుగానే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ సక్సెస్ గా నిలుస్తుందా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Allu Arjun Politics: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రశాంత్ కిషోర్ తో కీలక చర్చలు..

Allu Arjun Politics: తమిళనాడులో విజయ్ ముఖ్య మంత్రి అయ్యాక , అనేక మంది హీరోల్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనే ఆశ పుట్టిందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. విజయ్ కి...

Allu Arjun: డైరెక్టర్ అట్లీ కి అల్లు అర్జున్ స్ట్రాంగ్ వార్నింగ్.. డెడ్ లైన్ మిస్ అయితే ‘రాకా’ లేనట్టే..

Allu Arjun: 'పుష్ప 2' వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం 'రాకా'. తమిళ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన అట్లీ ఈ...

Most Popular

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...
Exit mobile version