Allu Arjun : రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది పుష్ప 2 సినిమా మేకర్స్ లో కొంతవరకు భయం అయితే కలుగుతుంది. ఎందుకంటే ఈ సినిమాని వాళ్ళు చాలా చక్కగా తీర్చిదిద్దారు కాబట్టి ఆ మాత్రం భయం అయితే ఉంటుంది. అల్లు అర్జున్ మాత్రం ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మొదటి నుంచి ఆయన ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉండటమే కాకుండా తన అభిమానులందరిలో కూడా జోష్ అయితే నింపుతున్నాడు. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాడనేది తెలియాలి అంటే రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ తనదైన రీతిలో ఈ సినిమాలో నటించి మెప్పించినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమా మీద కొంతమంది సోషల్ మీడియాలో కొన్ని నెగటివ్ కామెంట్స్ పెడుతున్నప్పటికీ ప్రేక్షకులు వాటిని అసలు పట్టించుకోవడం లేదు. ఇక రీసెంట్ గా టికెట్స్ బుకింగ్ కి పెట్టిన వెంటనే అన్ని టికెట్లు అమ్ముడుపోవడం అనేది పుష్ప రాజ్ కి ఉన్న క్రేజ్ గురించి చెప్పకనే చెబుతుంది. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలంటే మాత్రం ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించాల్సిన అవసరమైతే ఉంది. ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.
అయితే పుష్ప 2 తో ఇండస్ట్రీ మొత్తాన్ని రూల్ చేయబోతున్నాడనే విషయాలు కూడా చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. మరి ఆయన అనుకున్నట్టుగానే భారీ సక్సెస్ ని అందుకుంటాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ సక్సెస్ తో టాప్ చైర్ ని అందుకోబోతున్నాడనే వార్తలైతే చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలైతే పెట్టుకున్నారు. కాబట్టి ఈ సినిమాకి మొదటి రోజు కూడా భారీ వసూళ్లను సాధించి పెట్టే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఎటు చూసుకున్నా కూడా పుష్ప 2 సినిమాకి మంచి హైప్ అయితే ఉంది. కాబట్టి కలెక్షన్స్ మాత్రం విపరీతమైన వసూళ్లైతే వస్తాయనే కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తే అల్లు అర్జున్ టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… చూడాలి మరి ఆయన ఈ సినిమాతో ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడు తద్వారా ఆయన క్రేజ్ ఎంతలా పెరుగుతుంది. అలాగే తెలుగు సినిమా స్థాయిని ఎక్కడ వరకు తీసుకెళ్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…