Gaddar Film Awards 2025 : గద్దర్ అవార్డ్స్ 2025లో భాగంగా హైదరాబాద్ లో నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో పుష్ప2 చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఒకనాడు పుష్ప 2 ప్రచార ప్రమోషన్ లో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అదే అల్లు అర్జున్ కు గద్దర్ అవార్డ్స్ ను అందజేసింది. ఆరోపణలు చేసిన సీఎం రేవంత్ రెడ్డినే స్వయంగా ఈ అవార్డ్ ను తన చేతుల మీదుగా అందజేయడం విశేషం. ఇద్దరు కౌగిలించుకొని , షేక్ హ్యాండ్ తీసుకొని మరీ అల్లు అర్జున్ , రేవంత్ రెడ్డిలు వివాదాలు మరిచి అవార్డును సవ్యంగా సాగించారు.
రేవంత్ రెడ్డి చేతులు మీదగా గద్దర్ అవార్డు అందుకున్న హీరో అల్లు అర్జున్
పుష్ప – 2 సినిమాకి ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అల్లు అర్జున్ pic.twitter.com/rl3hZMW9F2
— Telugu Scribe (@TeluguScribe) June 14, 2025
ఈ సందర్భంగా బన్నీ అవార్డ్ అందుకొని పుష్ప 2 లోని ఓ డైలాగ్ చెప్పి అలరించారు. రేవంత్ కూడా స్వాగతించారు.
రేవంత్ రెడ్డి ముందు పుష్ప 2 సినిమా డైలాగ్ కొట్టిన హీరో అల్లు అర్జున్ pic.twitter.com/LlQh7mSQfP
— Telugu Scribe (@TeluguScribe) June 14, 2025