Allu Arjun Full Speech at Gaddar Awards: ఈ సందర్భంగా అవార్డు గ్రహీత అల్లు అర్జున్ మాట్లాడుతూ … నాకు ఈ అవార్డు రావడం వెనుక డైరెక్టర్ సుకుమార్ గారి కృషి, సినిమాకి పనిచేసిన అందరి టెక్నిషియన్స్ కి మరియు సినిమాని ఆదరించి ఘన విజయాన్ని ఇచ్చి నన్ను ఈ స్టేజి మీదకి తీసుకొచ్చిన అభిమానులకు ప్రేక్షకులకు అందరికి మనస్ఫూర్తిగా థాంక్స్, పుష్ప 2 ని పాన్ ఇండియా సినిమాగా గా తీసుకెళ్లడానికి ప్రోత్సహించిన ఎస్ ఎస్ రాజమౌళి గారికి సభా ముఖంగా ధన్యవాదాలు .. అని చెప్తూ…
ఈ ఆనందంలో పుష్ప 2 సినిమాలోని ఒక డైలాగ్ చెప్పాలనుకుంటున్నాను మీ అనుమతితో అంటూ వెనక్కి తిరిగి చూడగా … సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే ఊ .. చెప్పు నీకెందుకు… అన్నట్టు సైగ చెయ్యడం తో … వెంటనే అల్లు అర్జున్ తన వాయిస్ మార్చుకొని సీరియస్ వాయిస్ తో “రప్ఫా రప్ఫా నరుకుతా.. ఒక్కొక్కడిని… తగ్గేదేలే … అంటూ ” డైలాగ్ చెప్పి అందరిని అలరించారు.
Allu Arjun Full Speech:
#Pushpa ని PAN India గా తీసుకెళ్లడానికి ప్రోత్సహించిన #SSRajamouli గారికి సభా ముఖంగా ధన్యవాదాలు – Icon Star #AlluArjun
Watch Live here ▶️ https://t.co/6qUaWeL35Z#TelanganaGaddarFilmAwards #TelanganaGaddarFilmAwards2024 #TGFA2024 #TGFA #GaddarAwards2024 #CMRevanthReddy #DilRaju… pic.twitter.com/dZQI7mTpX7
— Telugu FilmNagar (@telugufilmnagar) June 14, 2025