Allu Arjun And Atlee
Allu Arjun : పుష్ప 2 (Pushpa 2) సినిమాతో పాన్ ఇండియాలో భారీ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ (Allu Arjun) ఇప్పుడు అట్లీతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన చేసిన సినిమాలు 1850 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసింది. మరి ఇప్పుడు చేయబోయే సినిమా 2000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టాలనే ఉద్దేశ్యంతోనే ఏరుకోరి మరింత సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ అవ్వబోతుందనేది వాస్తవం. మరి ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇందులో అతనే హీరోగా విలన్ గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మరి ఆయన రెండు పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేసిన సినిమా ఒక్కటి కూడా లేదు. మరి ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసి తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇప్పటికే నార్త్ లో ఆయన పెను ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాడు.
Also Read : బాలయ్య బాబు తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న యంగ్ డైరెక్టర్స్…
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులందరు అతనికి అభిమానులుగా మారిపోయారు. మరి ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగితేనే ఆయన పాన్ ఇండియా మార్కెట్ అనేది పదిలంగా ఉండడమే కాకుండా మరింత ముందుకు దూసుకెళ్లే అవకాశాలైతే ఉంటాయి. అందులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కూడా మార్కెట్ అనేది భారీగా డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి రాబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు తద్వారా ఆయన మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇంతకుముందు అట్లీ చేసిన సినిమాలు కూడా మంచి విజయాలను సాధించాయి. ఇప్పటివరకు ఫెయిల్యూర్ లేని దర్శకుడిగా ఆయన మంచి ఇమేజ్ ను సంపాదించుకున్నాడు.
షారుక్ ఖాన్ తో చేసిన జవాన్ (Jawan) సినిమా 1000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టడంతో ఒక్కసారిగా పాన్ ఇండియాలో స్టార్ట్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ తో చేయబోతున్న సినిమాతో 20 కోట్ల మార్కెట్ ను దాటి సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేయడానికి చూస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో పలు రికార్డ్ లను క్రియేట్ చేస్తాడా? తద్వారా ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా తన కంటు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
Also Read : ప్రభాస్ తో ఆ దర్శకుడికి సినిమా చేయడం రాదు…అందుకే ఇలా చేస్తున్నాడా..?