Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas)… ఈయన తనదైన రైతుల సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు వరుస విజయాలను సాధించడంతో పాటుగా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెతైతే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని ఏలుతున్న హీరోగా ప్రభాస్ కి మంచి గుర్తింపైతే ఉంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ ఆయనకు మంచి గుర్తింపును తీసుకొస్తాయని ఆయన నమ్ముతున్నాడు. కొంతమంది ప్రభాస్ అభిమానులు మాత్రం మారుతి లాంటి డైరెక్టర్ తో ప్రభాస్ రాజాసాబ్ (Rajasaab) సినిమా చేస్తున్నాడు. మారుతికి పెద్ద హీరోలను హ్యాండిల్ చేసే విధానం అయితే అతనికి తెలియదు.
Also Read: పూరి జగన్నాధ్ విజయ్ సేతుపతి కాంబోలో రానున్న సినిమా స్టోరీ ఇదేనా..?
వెంకటేష్ తో చేసిన ‘బాబు బంగారం’ సినిమా ఫ్లాప్ అయింది. ఆయన ఇప్పటివరకు చేసిన హీరోల్లో వెంకటేష్ ఒక్కడే పెద్ద హీరో కాబట్టి ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ని ఎలా హ్యాండిల్ చేశాడు తద్వారా ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
నిజానికి మారుతి ప్రభాస్ ని సరిగ్గా హ్యండిల్ చేయలేదనే వార్తలైతే వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు ప్రభాస్ ఆ సినిమాని పూర్తి చేయకపోవడానికి కూడా కారణం అదే అంటూ మరికొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి సినిమా రిలీజ్ అయితే గాని సినిమా ఎలా ఉంది? మారుతి ప్రభాస్ ని సరిగ్గా డీల్ చేశాడా? లేదా సినిమా సక్సెస్ సాధించిందా లేదా అనే విషయాల పట్ల ఒక క్లారిటీ వస్తుంది. మరి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని గొప్యం గా ఉంచాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ అయితే భావిస్తున్నారు.
ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా తద్వారా మారుతి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకుంటాడా లేదా అనేదితెలియాల్సి ఉంది. ఈ సినిమా తర్వాత ఆయన మరొక స్టార్ హీరోతో సినిమా చేస్తాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…
One attachment
• Scanned by Gmail