Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా వాళ్ల సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ ఒక భారీ సక్సెస్ ని సాధించినట్టుగా ప్రేక్షకులైతే తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఆయన ఇప్పటివరకు సాధించిన విజయాలతో సంబంధం లేకుండా ఈ సినిమా బాలీవుడ్ మొత్తాన్ని శాశించబోతున్నట్టు గా తెలుస్తోంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ మంచి కథలను ఎంచుకొని హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఎలాంటి సక్సెస్ సాధించబోతున్నారనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు సైతం సూపర్ సక్సెస్ లను అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇక పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి. ఇక మొదటి రోజే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులందరూ ఈ సినిమాను చూడడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి మొత్తానికైతే పుష్ప సినిమాతో ఎలాంటి క్రేజీనైతే సంపాదించుకున్నాడో పుష్ప 2 సినిమాతో అంతకుమించి అనేలా గుర్తింపునైతే సంపాదించుకుంటున్నాడు. ఇక నార్త్ లో ఈ సినిమా కోసం పెను ప్రభంజనాలు జరుగుతున్నాయనే చెప్పాలి. అక్కడి ప్రేక్షకులందరు పుష్ప ఫీవర్ లో ఉండటమే కాకుండా ఈ సినిమా చూడడానికి చాలా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ ఈ సినిమాతో పాన్ ఇండియాలో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తున్నాడు.
ఇక సీక్వెల్ సినిమాలతో ‘సక్సెస్ కొట్టాలి అంటే టన్నుల్లో దమ్ము ఉండాలి’ అంటూ అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా మొత్తం ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ సీక్వెల్ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడనే చెప్పాలి.
ఇక ప్రస్తుతం ఈ సినిమా లాంగ్ రాన్ లో భారీ సక్సెస్ ని సాధించి 1500 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించి తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు.
మరి ఆయన ఇప్పటివరకు చేసిన చాలా సినిమాలు ఒకెత్తయితే ఈ సినిమా మరొక ఎత్తుగా చెప్పుకోవచ్చు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఈ స్టార్ హీరో ఎలాంటి సక్సెస్ లను సాధించబోతున్నాడనేది కూడా తెలియాల్సి ఉంది…