Alia Bhatt Remuneration: ఆలియా భట్ సోలోగా నటించిన ‘గంగూబాయి కతియావాడీ’ సినిమా బాగానే హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వచ్చాయి. మహేశ్ భట్ కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగు పెట్టిన అలియా భట్ అనతి కాలంలోనే ఎంతో పేరు సంపాదించింది. తాజాగా ఆమె నటించిన ఈ గంగూబాయి కతియావాడి చిత్రం కూడా భారీ వసూళ్లు రాబట్టడంతో అలియా రేంజ్ మరింతగా పెరిగింది.

తన అందం, అభినయంతో ఈ సినిమాలో ఆకట్టుకున్న అలియాకు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. అయితే ఇప్పుడు అలియా రెమ్యునరేషన్ పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. అలియా ఈ చిత్రానికి ఆమెకు రూ.20 కోట్లు తీసుకుందనే విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో తెలియదు గానీ, ప్రస్తుతానికి అయితే ఈ వార్త బాగా వైరల్ అవుతుంది.
Also Read: ఒకే పార్టీలో ధనుష్ – ఐశ్వర్య.. కానీ పలకరింపు లేదు
పైగా అలియా ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినే

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో మూడు వేరియేషన్స్ ఉంటాయని, ఎన్టీఆర్ సినిమాలో మొత్తంగా మూ
Also Read ఇప్పుడు చైతును అడక్కర్లేదుగా సామ్.. పెళ్లి చేసుకుందామా ?