Homeఎంటర్టైన్మెంట్Akkineni Naga Chaitanya: వరుస సినిమాలతో దూసుకుపోతున్న అక్కినేని నాగ చైతన్య...

Akkineni Naga Chaitanya: వరుస సినిమాలతో దూసుకుపోతున్న అక్కినేని నాగ చైతన్య…

Akkineni Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య సమంత విడాకుల అనంతరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.  చైతు లవ్ స్టోరీ సినిమాతో ఈ ఏడాది సూపర్ హిట్ అందుకున్నారు. కాగా ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను బిజీ అయిపోయారు చైతన్య. మనం డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకతవరంలో రూపొందుతున్న చిత్రం థాంక్యూ. ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీలో  నాగ చైతన్య కి జోడీగా రాశీ ఖన్నా, అవికా గోర్ నటిస్తున్నారు. ఈ సినిమాలో హాకీ ప్లేయర్ గా కనిపించనున్నాడు చైతన్య. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

akkineni naga chaitanya doing back to back movies

మరోవైపు  బంగార్రాజు చిత్రం షూటింగ్ షెడ్యూల్ లో కూడా పాల్గొన్నారు చైతు. ప్రస్తుతం ఈ బృందం మైసూర్ లో షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత నందినీ రెడ్డి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నాడు చైతు. వీటితో పాటు ఓ వెబ్ సిరీస్ లో కూడా చైతన్య నటిస్తున్నట్టు తెలుస్తుంది. అమెజాన్ వేదిక గా హారర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ కి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తారని సమాచారం. అయితే వచ్చే ఏడాది జనవరిలో ఈ సిరీస్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో కూడా అడుగుపెడుతున్నాడు చైతన్య. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్న” లాల్ సింగ్ చద్దా “సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు నాగ చైతన్య. ఈ సినిమాలో చై  ఆర్మీ జవాన్ గా కనిపించనున్నాడు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version