Chor Baazar Collections: ఆకాష్ పూరి హీరోగా వచ్చిన ‘చోర్ బజార్’ సినిమాకి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. ఈ సినిమాకి మొదటి రోజు నుంచే బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో, ఈ సినిమా కలెక్షన్స్ ను రాబట్టడంలో దారుణంగా ఫెయిల్ అయ్యింది. మరి క్లోజింగ్ కలెక్షన్స్ వచ్చే సరికి ఈ సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయో తెలుసుకుందాం.
‘క్లోజింగ్ కలెక్షన్స్’ వచ్చే సరికి ‘చోర్ బజార్’ చిత్రం ఎంతవరకు కలెక్ట్ చేసింది అంటే..
Also Read: The Ghost Poster: ”ది ఘోస్ట్” లుక్ తో షాక్ ఇచ్చిన నాగార్జున.. పోస్టర్ వైరల్
నైజాం 0.53 కోట్లు
సీడెడ్ 0.25 కోట్లు
ఉత్తరాంధ్ర 0.27 కోట్లు
ఈస్ట్ 0.11 కోట్లు
వెస్ట్ 0.06 కోట్లు
గుంటూరు 0.18 కోట్లు
కృష్ణా 0.11 కోట్లు
నెల్లూరు 0.05 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని ‘క్లోజింగ్ కలెక్షన్స్’ కు గానూ ‘చోర్ బజార్’ 1.56 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 3.09 కోట్లు వచ్చాయి.
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.07 కోట్లు
ఓవర్సీస్ 0.05 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా ‘క్లోజింగ్ కలెక్షన్స్’ కు గానూ ‘చోర్ బజార్’ రూ. 1.68 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 3:38 కోట్లను కొల్లగొట్టింది
‘చోర్ బజార్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.3.76 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.3.88 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే, ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ. 1.68 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. సో.. ఈ సినిమాకి 2 కోట్ల 20 లక్షలు వరకు నష్టాలు వచ్చాయి. మొత్తమ్మీద చోర్ బజార్’ సినిమా నష్టాల పుట్ట అని బయ్యర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read:Prabhas With Disaster Director: డిజాస్టర్ డైరెక్టర్ తో ప్రభాస్ కొత్త సినిమా..ఆందోళనలో ఫాన్స్