Homeఎంటర్టైన్మెంట్Pakka Commercial Collections: బాక్సాఫీస్ కే షాక్.. ఇది నిజంగా షాకింగే

Pakka Commercial Collections: బాక్సాఫీస్ కే షాక్.. ఇది నిజంగా షాకింగే

Pakka Commercial Collections: హీరో గోపీచంద్ కి హిట్ ఇస్తా అంటూ మారుతి చేసిన “పక్కా కమర్షియల్” సినిమా పరిస్థితి ఏమిటి ?, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంది ?, ఇంతకీ.. ఈ సినిమాకి థియేటర్స్ వద్ద గిట్టుబాటు అవుతుందా ? లేదా ?, ఈ సినిమా నిర్మాత బన్నీ వాసుకు లాభాలు వచ్చాయా ? లేక, నష్టాలే మిగిలాయా ? తెలుసుకుందాం రండి.

Pakka Commercial Collections
gopichand

ముందుగా ఈ సినిమా మొదటి 5 డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

Also Read: Chor Baazar Collections: ‘చోర్ బజార్’ ‘క్లోజింగ్ కలెక్షన్స్’.. ఎన్ని కోట్లు లాస్ అంటే ?

నైజాం 2.10 కోట్లు

సీడెడ్ 1.08 కోట్లు

ఉత్తరాంధ్ర 1.09 కోట్లు

ఈస్ట్ 0.61 కోట్లు

వెస్ట్ 0.47 కోట్లు

గుంటూరు 0.54 కోట్లు

కృష్ణా 0.51 కోట్లు

నెల్లూరు 0.35 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 5 డేస్ కలెక్షన్స్’ కు గానూ “పక్కా కమర్షియల్” 6.75 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 12.94 కోట్లు వచ్చాయి.

రెస్ట్ ఆఫ్ ఇండియా 0.32 కోట్లు

ఓవర్సీస్ 0.78 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా 5 డేస్ కలెక్షన్స్’ కు గానూ “పక్కా కమర్షియల్” రూ. 7.85 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 15:09 కోట్లను కొల్లగొట్టింది

బాక్సాఫీస్ వద్ద ఈ ‘పక్కా కమర్షియల్’ సినిమాకి రూ.17.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మిగిలిన కొన్ని ఏరియాల్లో ‘గీతా ఆర్ట్స్’ మరియు ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలే ఓన్ గా రిలీజ్ చేసుకున్నాయి. కాబట్టి, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.15 కోట్లు. ఎలాగూ మిక్స్డ్ టాక్ ఉంది కాబట్టి.. ఇక కలెక్షన్స్ రావడం కష్టమే అనుకున్నారు.

Pakka Commercial Collections
gopichand

కానీ అనూహ్యంగా ‘పక్కా కమర్షియల్’ బాక్సాఫీస్ వద్ద బాగా పుంజుకుంది. నిన్న, ఈ రోజు బుకింగ్స్ ను బట్టి.. ఈ సినిమా కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. ఇది బాక్సాఫీస్ కే షాక్. ఈ మధ్య కాలంలో ప్లాప్ టాక్ వచ్చిన ఒక సినిమాకి, ఇలా కలెక్షన్స్ స్టడీగా రావడం మొదటిసారి. అందుకే, ఇది నిజంగా షాకింగే. ఇలాగే ఈ వారం కంటిన్యూ అయితే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. తదుపరి ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ కోసం మా సైట్ చూస్తూనే ఉండండి.

Also Read:The Ghost Poster: ”ది ఘోస్ట్” లుక్ తో షాక్ ఇచ్చిన నాగార్జున.. పోస్టర్ వైరల్

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...
Oktelugu Epaper
Exit mobile version