spot_img
Homeఎంటర్టైన్మెంట్Priyanka Chopra: లాస్ట్ వీక్ హాట్ ఫోటో షూట్ చేసి.. అంతలోనే...

Priyanka Chopra: లాస్ట్ వీక్ హాట్ ఫోటో షూట్ చేసి.. అంతలోనే తల్లి ఎలా అయింది ?

Priyanka Chopra: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకి ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి, అమ్మడు ఏమి చేసినా వార్త అయిపోతుంది. అలాంటిది ఆమె తల్లి కాబోతుంది అంటే, ఇక ఆ వార్త వైరల్ కాకుండా ఎందుకు ఉంటుంది. మొత్తమ్మీద ఈ గ్లోబల్ బ్యూటీ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిక్‌ తో కలిసి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్‌ ద్వారా వెల్లడించింది. సరోగసి ద్వారా ఓ బిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతం పలుకుతున్నందుకు చాలా ఆనందంగా ఉందంటూ ప్రియాంక రాసుకొచ్చింది.

Priyanka Chopra
Priyanka Chopra

ఈ ప్రత్యేక సందర్భంలో మాకు ప్రైవసీ కల్పించి మేము ఫ్యామిలీపై ఫోకస్ పెట్టేందుకు సహకరించగలరు. అందరికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టింది. అయితే, ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ తల్లయింది అనగానే అందరూ షాక్ అయ్యారు. ప్రియాంక చోప్రా లాస్ట్ వీక్ కూడా హాట్ ఫోటో షూట్ చేసింది కదా, అంతలోనే తల్లి ఎలా అయింది ? అంటూ నెటిజన్లు తమదైన శైలిలో ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు.

Also Read: తగ్గేదేలే… క్యాసినో పాలిటిక్స్ తో హీటెక్కిన గుడివాడ.. టీడీపీ వర్సెస్ వైసీపీ

 

Priyanka Chopra
Priyanka Chopra

కానీ, సరోగసీ విధానంలో తమకు బిడ్డ పుట్టిందని ప్రియాంక చోప్రా, ఆమె భర్త నికో జోనస్ సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించిన ప్రకటన చూసి.. మొత్తానికి సైలెంట్ అయ్యారు ట్రోల్స్ రాయుళ్లు. ఇక ప్రియాంకకు ఇండియాలో కోట్లల్లో ఆస్తులున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ముంబై, గోవాలో విలువైన ప్రాపర్టీస్‌ ఉన్నాయి. హీరోయిన్ గా ఉన్నప్పుడు షారుఖ్ ఖాన్ తో గోవాలో ఓ విలువైన విల్లాను కొనుక్కుంది. అయితే, గత ఏడాది ఆస్తులు అన్ని అమ్మేసుకుంది.

Also Read: ఫిబ్రవరి 4న ‘బింబిసార’ వచ్చేస్తున్నాడు !

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Star Heroes

Star Heroes: డైరెక్టర్లు గా మారుతున్న స్టార్ హీరోలు…

Star Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు నటులుగానే కాకుండా రైటర్లుగా, దర్శకులుగా కూడా రాణించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళ ఇమేజ్ కి తగ్గ కథలను...
Oktelugu Epaper