Plastic Surgery Tollywood Actress: సర్జరీలు చేయించుకుని స్టార్ హీరోయిన్లుగా మారిన నటీమణులు వీరే..సినీ పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ లోపల ఎలా ఉన్నా సరే పైకి మాత్రం చాలా అందంగా ఉండాలి. అంతే కాకుండా ఫిట్ గా సన్నగా మెరిసిపోతూ ఉండాలి. ఇవి ఎవ్వరికైనా తప్పవు. లావుగా, అందహీనంగా ఉంటే అవకాశాలు అస్సలు రావు. అయితే పుట్టుకతోనే ఎవరూ అనుకున్న విధంగా ఉండరు కదా. కానీ చాలామంది హీరోయిన్లు మాత్రం కొన్ని సర్జరీలు చేయించుకుని అందంగా తయారయ్యి స్టార్ హీరోయిన్లు అయ్యారు. అలాంటి వారెవరో ఇప్పుడు చూద్దాం.
ఇందులో మొదటా చెప్పనుకోవాల్సింది శ్రీదేవి గురించి. ఈమె రూ.2 కోట్లు పెట్టి ముక్కు సర్జరీ చేయించుకుంది. స్టార్ హీరోయిన్ సమంత కూడా రూ.2 కోట్లు పెట్టి సర్జరీ చేయించుకుంది. ఇక శ్రియ కూడా తన లిప్ సర్జరీ కోసం రూ.3 కోట్ల వరకు పెట్టినట్టు సమాచారం. అలాగే హాసిన్ కూడా సేమ్ ఇలాగే లిప్ సర్జరీ కోసం రూ.కోటి వరకు పెట్టింది.

ఇక సౌత్ స్టార్ అయిన త్రిష కూడా మొదట్లో ముక్కు సర్జరీ కోసం రూ,3 కోట్ల వరకు పెట్టింది. కమల్ కూతురు శృతి హాసన్ కూడా లిప్ సర్జరీ కోసం రూ.2 కోట్ల దాక ఖర్చు పెట్టిందట. టాలీవుడ్ స్వీటీ అనుష్క లావు తగ్గడానికి లైపో సక్షన్ చేయించుకుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా లైఫో సక్షన్ సర్జరీతో పాటు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. ఈ రెండు సర్జరీలకు కలిపి రూ.4 కోట్ల వరకు ఖర్చు పెట్టిందంట.
Also Read: Telangana Cabinet Expansion: కేసీఆర్ కుటుంబంలో మరో నిరుద్యోగికి ఉద్యోగం!

హీరోయిన్ తాప్సీ కూడా ముక్కు సర్జీరీ కోసం రూ.1.5 కోట్లు ఖర్చు చేసింది. ఇక చివరగా కాజల్ కూడా ముక్కు సర్జరీ కోసం రూ.కోటి వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఇలా మన హీరోయిన్లు అందరూ కెరీర్ లో ఎదగడానికి కొన్ని సర్జరీలు చేయించుకుని మరీ అందంగా తయారయ్యారు. ఆ తర్వాత వీరంతా కూడా స్టార్ హీరోయిన్లుగా రాణించారు.

Also Read: Amma Rajasekhar: అమ్మ రాజశేఖర్ డైరెక్ట్ చేసిన 6 సినిమాల్లో ఎన్ని హిట్టు ? ఎన్ని ప్లాప్ ?