Actress Vedhika: హీరోయిన్ వేదిక.. శివకాశి అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచమయింది. ఆ తర్వాత ముని, విశయ దశమి, బాణం, దగ్గరగా దూరంగా అంటూ కొన్ని చిత్రాలలో తన అదృష్టం పరీక్షించుకుంది. కానీ ఆమెకు దక్కింది మాత్రం ఏమిలేదు.

సక్సెస్ కోసం, స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాల కోసం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా వేదికకు చివరకు నిరాశే మిగిలింది. అయినా తాను మాత్రం ఎక్కడా తగ్గకుండా ఇంకా ఛాన్స్ లు కోసం ఆశగా ఎదురుచూస్తూనే ఉంది. కాకపోతే, ఈసారి వేదికలో చాలా మార్పులు వచ్చినట్లు ఉన్నాయి. వయసులో ఉన్నప్పుడే, ఫిజిక్ సూపర్ గా ఉన్నప్పుడే గ్లామర్ షో చెయ్యాలని ఫిక్స్ అయినట్లు ఉంది.

అందుకే 30 ఏళ్ళు దాటినా ఈ సుందరి గత కొన్ని రోజులుగా తెగ ఎక్స్ పోజింగ్ చేస్తోంది. సినిమాల్లో కన్నా… ఇన్ స్టాగ్రామ్ వేదికపై వేదిక గ్లామర్ ప్రదర్శనతో రెచ్చిపోతుంది. ఎందుకింతగా రెచ్చిపోతుందో తెలియదు గానీ, అవకాశాల కోసమే, ఆమె ఇలా ఎక్స్ పోజింగ్ చేస్తోందని అందరూ ఫీల్ అవుతున్నారు.
పైగా … ఇన్ స్టాగ్రామ్ ద్వారా కూడా బోలెడెంతగా సంపాదించుకోవచ్చు అట. ఎంతగా గ్లామర్ ఫోటోలు పెడితే అంతగా ఫాలోవర్స్ పెరుగుతారని.. ఎలాగూ ఫాలోవర్స్ ఎంత ఎక్కువుగా ఉంటే అంతగా సంపాదన ఉంటుందని తెలిసిన విషయమే.
అందుకే ప్రస్తుతం వేదిక అందాల ఆరబోతలో అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా రెచ్చిపోయింది. పింక్ బికినీ వేసుకుని భారీ అందాలు ఆరబోసింది. వేదిక తన బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

అసలు వేదిక ఇలాంటి ఫోటోలు షేర్ చేస్తే అభిమానులు ఊరుకుంటారా వెంటనే రకరకాల కామెంట్లు పెట్టి ఆమె అందాల మీద కవితలు రాసేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి.

అందాల ఆరబోస్తే.. ఈ మధ్య హీరోయిన్లకు ఛాన్స్ లు పెరుగుతున్నాయి. అందుకే వేదిక ఈఎక్స్ పోజింగ్ పద్దతిలో ముందుకు పోతున్నట్లు ఉంది. పాపం డబ్బులు కోసం వేదిక మరి ఇంతగా కష్టపడాల్సి వస్తుంది.