https://oktelugu.com/

Surekha Vani Daughter Supritha: వంగి వంగి పరువాల విందు చేసిన నటి సురేఖా కూతురు సుప్రీత… కాలుజారితే ప్రమాదమంటున్న నెటిజెన్స్

Surekha Vani Daughter Supritha: కేవలం సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ తెచ్చుకుంది నటి సురేఖా వాణి కూతురు సుప్రీత. ఈమెను సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలో అవుతున్నారు. అంతగా అనుసరించడానికి గల కారణం ఏమిటంటే అలరించే వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. గ్లామర్ లో అమ్మ సురేఖా వాణికి ఏమాత్రం తగ్గని సుప్రీత చేసే డాన్స్ వీడియోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా చిన్ని గౌన్లు వేసుకొని సురేఖా, సుప్రీత స్పైసీ […]

Written By:
  • Shiva
  • , Updated On : September 9, 2022 / 03:18 PM IST
    Follow us on

    Surekha Vani Daughter Supritha: కేవలం సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ తెచ్చుకుంది నటి సురేఖా వాణి కూతురు సుప్రీత. ఈమెను సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలో అవుతున్నారు. అంతగా అనుసరించడానికి గల కారణం ఏమిటంటే అలరించే వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. గ్లామర్ లో అమ్మ సురేఖా వాణికి ఏమాత్రం తగ్గని సుప్రీత చేసే డాన్స్ వీడియోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా చిన్ని గౌన్లు వేసుకొని సురేఖా, సుప్రీత స్పైసీ స్టెప్స్ తో కాకరేపుతారు. వీరి బోల్డ్ అటెంప్ట్ టెంప్ట్ చేసేలా ఉంటుంది.

    Surekha Vani Daughter Supritha

    పేరుకే అమ్మాకూతుళ్ళు. ప్రవర్తనలో మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్. కలిసి పార్టీలు చేసుకుంటారు. ఇష్టమైన ప్రదేశాలకు చెక్కేస్తారు. ఇటీవల సుప్రీత బర్త్ డే పార్టీ జరిగింది. ఆ పార్టీలో కూతురికి సురేఖా వాణి స్వయంగా ఆల్కహాల్ తాగించింది. ఆ ఫోటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టాయి. ఒక విధంగా చెప్పాలంటే విమర్శలపాలయ్యాయి. అసలు తల్లివేనా వయసులో ఉన్న కూతురితో మందు తాగిస్తావా? అంటూ ఏకి పారేశారు.

    Surekha Vani Daughter Supritha

     

    అయితే ఈ విమర్శలేవీ సురేఖా వాణి పట్టించుకోరు. నచ్చినట్లుగా బ్రతకడమే జీవితం అంటుంది. సురేఖా వాణి రెండో వివాహం చేసుకోనున్నారని పలుమార్లు కథనాలు చక్కర్లు కొట్టాయి. దీనిపై ఇటీవల సురేఖా వాణి క్లారిటీ ఇచ్చారు. నాకు పెళ్లి అంటే ఇష్టం లేదు… అందమైన, డబ్బులున్న బాయ్ ఫ్రెండ్ మాత్రం కావాలంటూ పచ్చి కామెంట్స్ చేసింది. అలాగే హీరో పవన్ కళ్యాణ్ కి వంద ముద్దులు పెడతానని చెప్పి రచ్చ చేసింది. కూతురు సుప్రీతను హీరోయిన్ చేయాలని సురేఖా ప్రణాళికలు వేస్తున్నారు.

    Surekha Vani Daughter Supritha

    భర్త మరణం తర్వాత సినిమాలు కూడా తగ్గించిన సురేఖా ఫ్రీ బర్డ్ లైఫ్ అనుభవిస్తున్నారు. తల్లిని ఫాలో అవుతున్న సుప్రీత సోషల్ మీడియా పోస్ట్స్ తో కాకరేపుతోంది. తాజాగా తమ అపార్ట్మెంట్ బిల్డింగ్ బాల్కనీలో సాహసంతో కూడిన వీడియో చేసింది. ఆ వీడియోలో పరువాలు కనిపించేలా వంగి వంగి రెచ్చగొట్టింది. సుప్రీత గ్లామరస్ వీడియోని కొందరు ఎంజాయ్ చేస్తుంటే, మరికొందరు కాలు జారితే ప్రమాదం క్రిందకు దిగమని సలహా ఇస్తున్నారు. సుప్రీత వీడియో వైరల్ గా మారింది.

     

    Tags