Actress Payal Rajputh: ఆర్ ఏక్స్ 100′ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది పంజాబీ హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమాతో ఓవర్ నైట్ హీరోయిన్ గా ఎదిగారు. ఆ తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ రేంజ్ వెళ్ళిపోతుంది అని అనుకున్నారు అభిమానులు. అయితే ఆ తర్వాత వచ్చిన వెంకీ మామ, డిస్కోరాజా చిత్రాలలో నటించిన ఈ భామకు మంచి గుర్తింపు రాలేదనే చెప్పాలి. తన హాట్ అందాలతో సోషల్ మీడియాలో మెరిసిన సినిమా అవకాశాలు మాత్రం అంతగానే ఉన్నాయి.
తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఆర్.ఎక్స్ 100’ ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీ ‘తడప్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్నది.
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కొడుకు అహన్ శెట్టి హీరోగా బాలీవుడ్ కు ‘తడప్’ చిత్రంతో పరిచయం అవుతున్నాడు. హీరోయిన్ గా యంగ్ బ్యూటీ తారా సుతారియా నటిస్తున్నారు. ఈ సినిమా లో హీరోయిన్‌గా తనకు ఎందుకు అవకాశం రాలేదని ఫీలవుతుందట పాయల్. ఇటీవల ఈ విషయాన్ని నెటిజన్స్‌తో షేర్ చేసుకుంది ఈ అమ్ముడు. బాలీవుడ్‌లో నటించాలి అనే తన మనసులోని కోరికను ఇలా చెప్పుకొచ్చింది పాయల్. చూడాలి మరి పాయల్ ఆశ ఎంతవరకు వెళ్తుందో. ప్రస్తుతం ఈ అమ్మడు యంగ్ హీరో ఆది సరసన ఓ సినిమా చేస్తోంది. అలానే మారుతీ డైరెక్ట్ చేసిన” 3 రోజెస్ ” అనే వెబ్ సిరీస్ లో పాయల్ రాజ్‌పుత్, ఈషా రెబ్బా మరియు పూర్ణ, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నవంబర్ 12 ఆహ ఓటిటి లో ఈ వెబ్ సిరీస్ విడుదల కానుంది.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Actress payal rajputh interesting comments about bollywood entry
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com